ఏపీలో గెలిచేది ఆ పార్టీనే... జాతకం చెపుతోన్న AI రోబో.. ఏమంటుందంటే..?
ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది.. ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు వారి అనాలసిస్ చెపుతున్నారు. తాజాగా జాతకాలు చెప్పే ఓ రోబో.. ఏపీ పాలిటిక్స్ గురించి చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది.