చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంటిమీద ఐటీ దాడులు

విశ్వసనీయ సమాచారం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్ సెక్రెటరీ పి. శ్రీనివాసరావు ఇంటిమీద ఐటీ దాడులు జరిగాయి.

Share this Video

విశ్వసనీయ సమాచారం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్ సెక్రెటరీ పి. శ్రీనివాసరావు ఇంటిమీద ఐటీ దాడులు జరిగాయి. గురువారం ఉదయం హైదరాబాద్, ఇంకా ఇతర ప్రదేశాల్లో ఉన్న ఆయన ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. చంద్రబాబునాయుడు వద్ద శ్రీనివాస్ సుధీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేశారు.

Related Video