Asianet News TeluguAsianet News Telugu

వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన హోంమంత్రి మేకతోటి సుచరిత

వేమూరు, తెనాలి నియోజకవర్గాల లోని ముంపు ప్రాంతాల లో  హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు.

వేమూరు, తెనాలి నియోజకవర్గాల లోని ముంపు ప్రాంతాల లో  హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు.బొమ్మువాని పాలెం, చెలుమూరు, కొల్లిమర్ల, ఈపూరు, కొల్లూరు, వెలటూరు గ్రామాల్లోని ముంపు ప్రాంతాలను  పరిశీలించారు .