తిరుమలకు పోటెత్తిన భక్తజనం... శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

తిరుపతి: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Share this Video

తిరుపతి: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల ఏడుకొండలు భక్తజనసంద్రగా మారి గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీతో శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2 కంపార్ట్మెంట్స్ నిండి ఉన్నాయి. నారాయణగిరి షెడ్ లోనూ భారీగా భక్తులు క్యూలైన్ లో వేచివున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులను అన్నప్రసాదం, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video