Asianet News TeluguAsianet News Telugu

Farmers March To Vijayawada : రోడ్లపై ఫెన్సింగులు, 144 సెక్షన్లు..పోలీసుల తీరుపై రైతుల ఆగ్రహం...

గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ చెప్పకుండా ఇప్పటికిప్పుడు 144 సెక్షన్ అంటే ఎట్లా అంటూ ఓ యువకుడు పోలీసులతో వాదనకు దిగాడు దీంతో తుళ్లూరులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొండపాడులో రాకపోకలు లేకుండా రోడ్డుమీద పోలీసులు ఫెన్సింగ్ వేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండలో చలపతి కాలేజ్ విద్యార్థులు రోడ్డుపై నిరసన తెలిపారు.