ధూళిపాళ్లకు వైద్య పరీక్షలు... గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలింపు

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

Share this Video

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో టిడిపి నాయకులు నరేంద్రను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని పక్కకు తోసేసి ధూళిపాళ్లను హాస్పిటల్ లోకి తరలించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video