త్వరలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ : మంత్రి జోగి రమేష్

త్వరలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం ఖాయమని మంత్రి జోగి రమేష్ అన్నారు. స్టే ఆర్డర్లతో బ్రతుకుతున్న చంద్రబాబు అక్రమాలన్ని త్వరలో బయటకు వస్తాయని ఆయన ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. 

| Updated : May 03 2023, 05:29 PM
Share this Video

త్వరలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం ఖాయమని మంత్రి జోగి రమేష్ అన్నారు. స్టే ఆర్డర్లతో బ్రతుకుతున్న చంద్రబాబు అక్రమాలన్ని త్వరలో బయటకు వస్తాయని ఆయన ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. తన బంధువులకు అనుచరులకు రాజధాని విషయంలో దాచి, దోచిపె ట్టినవన్నీ బయటికి వస్తాయిని, సుప్రీంకోర్టు విచారణకు చేసుకోవచ్చని చెప్పడంతో చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర మారిపోతుందని, త్వరలో జైలకువెళ్తాడని అన్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

Related Video