Asianet News TeluguAsianet News Telugu

సచివాలయం పౌర సరఫరాల శాఖలో నకిలీ పత్రాలతో ఉద్యోగ యత్నం

సెక్రటేరియట్  లో మరో మారు నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నం. పౌర సరఫరాల శాఖలో డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో ఘరానా మోసం.

సెక్రటేరియట్  లో మరో మారు నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నం. పౌర సరఫరాల శాఖలో డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో ఘరానా మోసం.మంత్రి కొడాలి నాని ఓఎస్డీ పేరుతో నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చిన అటెండర్ సతీష్ వర్మ.సివిల్ సప్లయ్ స్ అండ్ కన్సుమర్ ఎఫ్ఎయిర్ ఆఫీసులోఉద్యోగం పేరుతో ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చి ఎగయ్య అనే యువకుడి వద్ద  3,30,000 వసూలు చేసిన ముఠా.
 

Video Top Stories