Asianet News TeluguAsianet News Telugu

ఏపీసీఆర్డీఏ : అభ్యంతరాలకు ఈ రోజే ఆఖరు...

అమరావతి నుండి రాజధాని తరలింపుపై రైతుల అభ్యంతరాలు తెలపమని ఏపీ సీఆర్డీఏ కోరింది.

అమరావతి నుండి రాజధాని తరలింపుపై రైతుల అభ్యంతరాలు తెలపమని ఏపీ సీఆర్డీఏ కోరింది. దీనికోసం జనవరి 17 అంటే ఈ రోజువరకు గడువు విధించింది. ఈ రోజు సాయంత్రం లోపు రైతులు అభ్యంతర పత్రాలు పంపించే అవకాశం ఉంది. గడువు చివరిరోజు కావడంతో అభ్యంతర పత్రాలను సిద్ధం చేసుకుని సీఆర్డీఏ ఆఫీసుకు రైతులు క్యూ కట్టారు.