video news : చిన్నారి వర్షిణికి న్యాయం చేస్తాం...దోషులను కఠినంగా శిక్షిస్తాం..

చిత్తూరు, మదనపల్లె సమీపంలోని గట్టు గ్రామంలో అపహరణకు గురై అత్యారానికి బలైన బాలిక వర్షిణి కుటుంబ సభ్యులను మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మపరామర్శించారు. 
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Share this Video

Related Video