నటిగా మారిన డిప్యూటీ సీఎం, సినిమాలో కీ రోల్ (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి సరికొత్త అవతారం ఎత్తారు. అతిచిన్న వయస్సులోనే డిప్యూటీ సీఎంగా ఛాన్స్ కొట్టేసిన పుష్పశ్రీవాణి తొలిసారిగా నటి అవతారం ఎత్తారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా రూపొందిస్తున్న అమృతభూమి సినిమాలో టీచర్ పాత్రలో ఒదిగిపోయారు.

First Published Sep 23, 2019, 6:49 PM IST | Last Updated Sep 23, 2019, 6:49 PM IST