మాజీ మంత్రి కొడాలి నాని పై బీజేపీ నేత సునీల్ దియోధర్ ఫైర్...

ఎమ్మెల్యే కొడాలి నాని తీరుపై ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ మండిపడ్డారు.

Share this Video

ఎమ్మెల్యే కొడాలి నాని తీరుపై ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ మండిపడ్డారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడని, ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని దుయ్యబట్టారు. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను క్యాసినో, క్యాబరే డ్యాన్స్ లుగా మార్చేశారని ఆక్షేపించారు. గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నానిని జీవితంలో అసెంబ్లీ గడప తొక్క కుండ ప్రజలు చేయాలని, బిజెపి అధికారంలోకొస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video