Asianet News TeluguAsianet News Telugu

ఈ మంత్రులు చెప్పేవి నీతులు, చేసేది... - మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి


మంత్రుల వ్యవహారశైలితో చేతలకు, నోటికి పూర్తిగా  తేడా కనబడుతోంది. 


మంత్రుల వ్యవహారశైలితో చేతలకు, నోటికి పూర్తిగా  తేడా కనబడుతోంది. స్థాయిని మరచి దిగజారి మాట్లాడుతున్నవాటిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. మంత్రులు పూర్తిగా అవినీతిలో మునుగుతున్నారని ఆయన ఆరోపించారు.