Video : డోన్ నేషనల్ హైవే మీద లారీని గుద్దిన బస్సు
కర్నూలు జిల్లా డోన్ నేషనల్ హైవే బాలాజీ రెస్టారెంట్ సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద ఓ బస్సు లారీని ఢీకొట్టింది.
కర్నూలు జిల్లా డోన్ నేషనల్ హైవే బాలాజీ రెస్టారెంట్ సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద ఓ బస్సు లారీని ఢీకొట్టింది. కేరళ వైనాడ్ నుండి హైదరాబాద్ కు విద్యార్థులను తీసుకొని వెళుతుండగా డోన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.