Asianet News TeluguAsianet News Telugu

సిబిఐ విచారణ పెడితే 40 ఎమ్యెల్యే లు జైలు కి వెళ్తారు ....దేవినేని ఉమా

Oct 28, 2020, 11:15 AM IST

ట్రాక్టర్ నడపలేడని లోకేష్ ను ఎద్దేవా చేసిన మంత్రి కొడాలి నాని  పక్క రాష్ట్రానికి బస్సు నడపలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమనాలి అని దేవినేని ఉమా  అన్నారు .రాజధానికి భూములిచ్చిన రైతులకు బేడీలు వేశారు ,ఇదేనా సీఎం జగన్ తెస్తానన్న రైతు రాజ్యం అన్నారు .