Asianet News TeluguAsianet News Telugu

Farmers March To Vijayawada : ఉద్దండ్రాయునిపాలెంలో 144 సెక్షన్

శుక్రవారం రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి పోలీసులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. 

శుక్రవారం రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి పోలీసులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఉద్దండ్రాయునిపాలెంలో 144 సెక్షన్ అమలులో వున్నదని, ఎవరు నిరసనలు, ధర్నాలో చేయవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.