Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Zaheerabad

"
road accident ay zaheerabad... software engineer deathroad accident ay zaheerabad... software engineer death

విహారయాత్రలో విషాదం... రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ యువతి మృతి

విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు సాఫ్ట్ వేర్ యువతులు సరదాగా గడిపి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మరో గంటలో గమ్యానికి చేరుకుంటారనగా కారు ప్రమాదానికి గురయ్యి ఓ సాఫ్ట్ వేర్ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  

Telangana Aug 26, 2021, 11:55 AM IST

Zaheerabad ex mla baganna passed away - bsbZaheerabad ex mla baganna passed away - bsb

జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే సి. బాగన్న ఇకలేరు..

జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే సి. బాగన్న అనారోగ్యంతో 82వ యేట శుక్రవారం రాత్రి మృతి చెందారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీనుంచి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి. నర్సింహారెడ్డి మీద 35వేల భారీ మెజార్టీతో గెలిచారు.

Telangana Feb 27, 2021, 11:17 AM IST

Minister Harish Rao Review Meeting With medak, sangareddy officersMinister Harish Rao Review Meeting With medak, sangareddy officers
Video Icon

ఆ నాలుగు నియోజకవర్గాలకూ కాళేశ్వరం నీరు... అధికారులకు మంత్రి హరీష్ ఆదేశాలు

 సంగారెడ్డి, ఆందోళ్, నారాయణ ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 

Telangana Feb 26, 2021, 10:19 AM IST

india fame magazine2021 Best parliamentarian award for zaheerbad mp BB Patilindia fame magazine2021 Best parliamentarian award for zaheerbad mp BB Patil

టీఆర్ఎస్ ఎంపీ బి.బి పాటిల్ కు ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్

దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఉత్తమ పార్లమెంటీయన్ లుగా ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ఒక్కరే ఈ అవార్డు కు ఎంపికయ్యారు. 

Telangana Feb 25, 2021, 2:01 PM IST

Wife and sons kill a man at Zaheerabad in TelanganaWife and sons kill a man at Zaheerabad in Telangana

చంపి కాళ్లు, చేతులు, మొండెం వేరు చేశారు: భార్య, కుమారుల పనే

కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి, శరీరభాగాలు వేరు చేసి సంచిలో కుక్కి తెలంగాణలోని బసంత్ పూర్ చెక్ డ్యాంలో పడేశారు. ఈ కేసును పోలీసుుల ఛేదించారు.

Telangana Jan 14, 2021, 8:42 AM IST

19 People From A Single Family Test COVID Positive19 People From A Single Family Test COVID Positive

తెలంగాణలో ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా!

కరోనా కేసులు ఇప్పుడు హైదరాబాద్ తో పాటుగా మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపిస్తుంది. గత కొన్ని రోజుల కింద వరకు హైదరాబాద్ లోనే నమోదవుతున్న కేసులు లాక్ డౌన్ సడలింపులు పుణ్యమాని జిల్లాలకు కూడా మరల వ్యాపించడం మొదలయింది. జహీరాబాద్ పరిధిలోని ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా వైరస్ సోకడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

Telangana Jun 13, 2020, 1:35 PM IST

BJP Leader nagesh Warning to TS CM KCRBJP Leader nagesh Warning to TS CM KCR

బండి సంజయ్ వచ్చారు... ఇక కాస్కో: సీఎం కు బిజెపి నేత నాగేష్ హెచ్చరిక

తెలంగాణ విద్యార్థుల సమస్యలపై నిరసనకు దిగిన ఏబివిపి విద్యార్థి సంఘానికి చెందిన నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని సీఎం సొంత జిల్లాకు చెందిన బిజెపి నాయకులు నాగేష్ పాటిల్ ఖండించారు. 

Districts Mar 16, 2020, 7:30 PM IST

zaheerabad rape case accused dead in road accident in Medak districtzaheerabad rape case accused dead in road accident in Medak district

జహీరాబాద్ రేప్‌ కేసులో ట్విస్ట్: రోడ్డు ప్రమాదంలో నిందితుడు మృతి, మరొకరికి గాయాలు

ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద పోలీసులమని చెప్పి మహిళపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన  దుండగుల్లో ఒకరు  రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

 

Telangana Feb 12, 2020, 1:01 PM IST

woman raped by fake police in zaheerabadwoman raped by fake police in zaheerabad

పోలీసులమని, లగేజ్ చెక్‌ చేయాలని చెప్పి: మహిళపై అత్యాచారం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పోలీసులమని బెదిరించిన కొందరు వ్యక్తులు మహిళా ప్రయాణికురాలిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. 

Telangana Feb 11, 2020, 6:26 PM IST

NRC Awareness Meeting at ZaheerabadNRC Awareness Meeting at Zaheerabad

ఢిల్లీలో మోదీతో... చార్మినార్ లో ఓవైసీతో...: కేసీఆర్ పై మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ, ఎన్నార్పీ, సీఎఎ లపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను తీసుకుంది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లో అవగాహన సదస్సు నిర్వహించారు.  

Districts Jan 10, 2020, 8:55 PM IST

minister harish rao zaheerabad tourminister harish rao zaheerabad tour

జహీరాబాద్ లో మంత్రి హరీష్ బిజీ బిజీ... లింగాయత్ భవన్ ప్రారంభోత్సవం (ఫోటోలు)

సంగారెెడ్డి జిల్లా జహిరాబాద్ నియోజకవర్గంలోో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో 60 లక్షలతో నిర్మించిన లింగాయత్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.   

Telangana Oct 4, 2019, 6:32 PM IST

minister harish rao address to journalists in zaheerabadminister harish rao address to journalists in zaheerabad

జర్నలిస్టుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు: హరీశ్ రావు

దేశంలో ఎక్కడా లేని రీతిలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు

Districts Oct 4, 2019, 4:20 PM IST

minister harish rao visited zaheerabad constituencyminister harish rao visited zaheerabad constituency

అభివృద్ధి కార్యక్రమాలకు కోత పెట్టినా.. సంక్షేమానికి ఉండదు: హరీశ్ రావు

ఆర్థిక మాంద్యం ఉన్న ప్రజా సంక్షేమానికి డోకా లేదన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు

Districts Oct 4, 2019, 3:52 PM IST

zaheerabad:congress leaders not interested to gathering people for rahul meetingzaheerabad:congress leaders not interested to gathering people for rahul meeting

వలసలు: రాహుల్‌గాంధీ జహీరాబాద్ సభ వెలవెల

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపం కారణంగా సోమవారం నాడు జహీరాబాద్‌లో నిర్వహించిన సభలో జనం పలుచగా హాజరయ్యారు.
 

Telangana Apr 1, 2019, 1:38 PM IST

rahul gandhi slams on kcr in zaheerabad meetingrahul gandhi slams on kcr in zaheerabad meeting

కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో: రాహుల్ గాంధీ

 బీజేపీ, టీఆర్ఎస్‌లు చెట్టాపట్టాలేసుకొని  తిరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Telangana Apr 1, 2019, 1:14 PM IST