WPL Final 2024: మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆదివారం తలపడనున్నాయి. డబ్ల్యూపీఎల్ 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నాలుగు మ్యాచ్లు ఆడగా, ఆర్సీబీపై నాలుగింటిలో డీసీ విజయం సాధించింది.