Wimbledon 2024 Women's Singles : వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో ఇటలీకి చెందిన పావోలినిపై చెక్ రిపబ్లిక్ కు చెందిన బార్బోరా క్రెజ్సికోవా విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది.
Wimbledon 2023: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ అదరగొట్టాడు. తుది పోరులో నోవాక్ జొకోవిచ్ని ఓడించి టైటిల్ను గెలుచుకున్నాడు
Novak Djokovic: ఈ ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఓ గ్రాండ్ స్లామ్ నుంచి బహిష్కరణకు గురైనా తాను మాత్రం ఆ టీకాను వేసుకునే సవాలే లేదంటున్నాడు టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్.
Novak Djokovic: ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడించకపోయినా, ఫ్రెంచ్ ఓపెన్ లో నెగ్గకపోయినా పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడాడు సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్. వరుసగా నాలుగో వింబూల్డన్ ట్రోఫీ నెగ్గాడు.
Elena Rybakina: వింబూల్డన్-2022 మహిళల సింగిల్స్ విజేత ఎలీనా రిబాకినా రష్యాలో పుట్టినప్పటికీ ఆమె ఈ టోర్నీలో మాత్రం కజకిస్తాన్ తరఫున ఆడింది.
Elena Rybakina: గడిచిన రెండు వారాలుగా యూకే వేదికగా జరుగుతున్న వింబూల్డన్-2022 లో మహిళల సింగిల్స్ పోరు ముగిసింది. కజకిస్తాన్ కు చెందిన రిబాకినా సంచలన విజయంతో తొలి గ్రాండ్ స్లామ్ నెగ్గింది.
Ons Jabeur: టెన్నిస్ లో మహిళల ప్రపంచ నెంబర్ 2 క్రీడాకారిణి ఓన్స్ జబీర్ నవ చరిత్ర లిఖించింది. ఆమె వింబూల్డన్ ఫైనల్స్ కు ప్రవేశించిన తొలి ఆఫ్రికన్ గా నిలిచింది.
Sania Mirza: కెరీర్ చరమాంకంలో ఉన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి వింబూల్డన్ (?) మ్యాచ్ ను పరాజయంతో ముగించింది. మ్యాచ్ అనంతరం ఆమె ఎమోషనల్ అయింది.
Wimbledon 2022: ఇండియా వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి వింబూల్డన్ లో అదరగొడుతున్నది. మిక్స్డ్ డబుల్స్ లో పావిక్ తో జతకట్టిన ఆమె సెమీస్ కు చేరింది.
Russia-Ukraine war: రెండు నెలలుగా ఉక్రెయిన్ కు భరించలేని యుద్ధాన్నిస్తున్న రష్యాపై ప్రపంచ క్రీడా సమాఖ్య లు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. ఆ దేశ ఆటగాళ్లు ఆడకుండా నిషేధాలు విధించాయి. తాజాగా వింబుల్డన్ కూడా రష్యాకు షాకిచ్చింది.