Weight Loss: మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజెక్షన్ , వాడటం వల్ల నష్టాలేంటి?
Jun 25 2025, 06:23 PM ISTవెగోవీ బరువు తగ్గించే ఇంజెక్షన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు, ఎవరు వాడొచ్చు, డాక్టర్ సలహా ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.