Weight Loss: సన్నగా, నాజూగ్గా కావాలనుకుంటే.. ఈ ప్రోటీన్ ఫుడ్ ఫాలోకండి!
health-life Jun 21 2025
Author: Rajesh K Image Credits:సోషల్ మీడియా
Telugu
గుడ్లు
గుడ్డు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గుడ్డులో ప్రోటీన్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది
Image credits: Getty
Telugu
చికెన్
బరువు తగ్గించే ఆహారంలో చికెన్ బ్రెస్ట్ ముఖ్యమైన ఆహారం. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Image credits: Asianet News
Telugu
పెరుగు
పెరుగులో కాల్షియం, ప్రోబయోటిక్స్, ప్రోటీన్ ఉంటాయి. ఒక కప్పులో దాదాపు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Image credits: Getty
Telugu
చీజ్
చీజ్‌లో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండి, ఆకలిగా అనిపించదు, ఇలా అతిగా ఆహారం తీసుకోకుండా సహాయపడుతుంది.
Image credits: chat GPT
Telugu
డ్రై ఫ్రూట్స్
బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఒక చిన్న బాదంలో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Image credits: Getty
Telugu
చియా గింజలు
చియా గింజలలో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల చియా గింజలలో దాదాపు 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట.