ఏ వస్తువు ఎక్కడ ఉంటే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వాస్తు శాస్త్రం వివరిస్తుంది. ఆ వాస్తు ప్రకారం మీకు అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇల్లు శుభ్రం చేయడానికి చీపిరి వాడతాం కదా.. కొంతమంది ఇంటిలోపల ఒకటి, బయట శుభ్రం చేయడానికి మరొకటి వాడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రెండు చీపుళ్ళు కలిపి ఉంచితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కారులో దేవుడి విగ్రహం ఉంచడం మానసికంగా సానుకూల శక్తిని కలిగిస్తుంది. ప్రతి ప్రయాణం దేవుని ఆశీర్వాదంతో ప్రారంభమవుతుందనే నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. వాస్తు దోషాలు దేనికి దారితీస్తాయో తెలుసుకోండి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని చిత్రపటాలు కచ్చితంగా ఉండాలి. అవి ఇంట్లో ఉంటే.. మీకు అదృష్టాన్ని తెస్తాయి.
Kitchen vastu tips: వాస్తు శాస్త్రానికి ఓ ప్రత్యేకత ఉంది. గృహ, కార్యాలయాల నిర్మాణాలకు వాస్తు చూస్తారు. అలాగే ఇంటి వాస్తు బాగుంటేనే ఆనందం, సంతోషంగా ఉంటామని నమ్ముతారు. అలాగే వంటింట్లో వాస్తు శాస్త్ర సూత్రాలను పాటిస్తే.. ప్రతికూల శక్తులను తొలగిపోయాంట.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఒక శక్తిని ప్రసరింపజేస్తుంది. అందుకే ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు సూచిస్తుంటారు. ఇంట్లో కీలక పాత్ర పోషించే వాటిలో అద్దం ఒకటి.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టే స్థానం కూడా మీకు శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తుందని మీకు తెలుసా? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ స్థానంలో వాషింగ్ మిషన్ పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దంపతుల మధ్య సమస్యలు తగ్గుతాయట. ముఖ్యంగా పడక గది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట.