Usa  

(Search results - 182)
 • vijay devarakonda

  News19, Feb 2020, 8:09 AM IST

  రివర్స్ లో విజయ్ దేవరకొండ ఓవర్సీస్ మార్కెట్

  మన హీరోలందరికీ యుఎస్ మార్కెట్ బాగా కలసి వస్తోంది. ఓవర్ సీస్ బిజినెస్ ని లెక్కేసుకుని నిర్మాత ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలెడుతున్నారు. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న ఓవర్ సీస్ బిజినెస్ ఈ రోజు ప్రత్యేకంగా లెక్కేసుకునే స్దితికి చేరింది. ఈ క్రమంలో చాలా మంది హీరోలు లబ్ది పొందుతున్నారు. పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి ఘన విజయం తర్వాత విజయ్ దేవరకొండ అనేది ఒక బ్రాండ్ గా యుఎస్ మార్కెట్లో సెటైలింది.

 • srinivas Gowda

  NATIONAL15, Feb 2020, 10:42 AM IST

  ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కన్నడ రైతు

  శ్రీనివాస గౌడ కూడా దున్నపోతు సహా పరిగెత్తాడు.  142.4 మీటర్ల దూరం పరుగును దున్నలతో కలిసి శ్రీనివాస గౌడ 13.42 సెకన్లలో పూర్తి చేశారు. ఈలెక్కన ఇతను 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తినట్లు, ఉసేన్ బోల్ట్ కంటే 0.3 సెకన్ల వేగంగా పరుగెత్తాడు.

 • undefined

  News14, Feb 2020, 5:49 AM IST

  'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రీమియర్ షో టాక్

  టాలీవుడ్ రౌడి బాయ్ విజయ్ దేవరకొండ న్యూ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి రౌడి బాయ్ నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇక అమెరికాలో సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. 
   

 • undefined

  Tech News10, Feb 2020, 10:46 AM IST

  సెల్ టవర్లు తక్కువ...వినియోగదారులకు కష్టాలు ఎక్కువ...

  దేశవ్యాప్తంగా రెండులక్షలకు పైగా మొబైల్‌ టవర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో 53% మందికి ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు కాల్‌డ్రాప్‌ సమస్య తీవ్రంగా మారిందని అధికార వర్గాలు అంటున్నాయి. 

 • jaanu teaser

  News7, Feb 2020, 7:57 AM IST

  'జాను' ప్రీమియర్ షో టాక్

  జాను. ఓ వర్గం ఆడియెన్స్ ఈ సినిమా  కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమిళ్ సినిమా 96కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను తమిళ్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు.

 • 13. అల..వైకుంటపురములో.. (జనవరి 17వరకు) 2మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్

  News1, Feb 2020, 8:19 PM IST

  యూఎస్ లో మరో రికార్డ్ అందుకున్న బన్నీ

  అల.. వైకుంఠపురములో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న డైరెక్ట్ తెలుగు సినిమాగా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన అల.. బన్నీ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచింది. 

 • kobe bryant

  SPORTS27, Jan 2020, 12:53 PM IST

  హెలికాఫ్టర్ క్రాష్.. మరణానికి ముందు బ్రియాంట్‌ చేసిన చివరి కామెంట్!

  బాస్కెట్ బాల్ లెజెండ్ ప్లేయర్ కోబె బ్రియాంత్ ఆకస్మిక మరణం ప్రపంచాన్ని కదిలించింది. హెలికాప్టర్ లో కూతురితో చేసిన ప్రయాణం చివరి ప్రయాణంగా మిగలడం అమెరికా ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

 • FIR

  NRI26, Jan 2020, 8:32 AM IST

  బెంగళూరు భర్తపై అమెరికా భార్య కేసు: అతనిది హైదరాబాద్

  బెంగళూరు భర్తపై అమెరికా భార్య పోలీసులకు వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేసింది. చిలీకి చెందన మహిళ హైదరాబాదుకు చెందిన వ్యక్తిని బెంగళూరులో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో చిలీ వెల్లాక ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

 • మహేష్ ను బాక్స్ ఆఫీస్ వద్ద రారాజుని చేసిన సినిమా పోకిరి. ఈ సినిమా 41 కోట్ల షేర్స్ తో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

  News25, Jan 2020, 1:54 PM IST

  అమెరికాలో మహేష్ కి సర్జరీ, ఐదు నెలలు రెస్ట్!

  శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు సినిమా టైటిల్ సాంగ్  షూటింగ్ సమయంలో మోకాలు దెబ్బ తగిలింది. 2017లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అయితే డాక్టర్స్ చెప్పినట్లు రెస్ట్ తీసుకోకపోవటంతో మళ్లీ మొదటికి వచ్చింది. 

 • okkadu

  News24, Jan 2020, 9:29 AM IST

  బాక్స్ ఆఫీస్ హిట్స్: 'ఒక్కడు' నుంచి మహేష్ దూకుడు .. 'సరిలేరు నీకెవ్వరు

  ఒక్కడు తరువాత మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ స్టామినా  పెరుగుతూ వస్తోంది. అవకాశం ఉన్న ప్రతి సారి తనదైన శైలిలో కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే తరహాలో సక్సెస్ అందుకుంది. ఒక్కడు నుంచి మహేష్ బాక్స్ ఆఫీస్ దూకుడు పై ఒక లుక్కేస్తే..  

 • ala vaikuntapuramulo

  News23, Jan 2020, 9:53 AM IST

  ఆర్య to అల..వైకుంఠపురములో.. బన్నీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్

  స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ స్థాయిని కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటున్నాడు. ఆర్య  నుంచి అల..వైకుంఠపురములో' వరకు బన్నీ అందుకున్న కలెక్షన్స్ పై ఓ లుక్కేస్తే..  

 • సరిలేరు నీకెవ్వరు - 124కోట్లు (+)నాటౌట్ - డైరెక్టర్ అనిల్ రావిపూడి

  News23, Jan 2020, 8:21 AM IST

  ట్రేడ్ టాక్: 'సరిలేరు నీకెవ్వరు' లేటెస్ట్ US కలెక్షన్స్

  మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా విడుదలై భారీ సక్సెస్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం అల.. వైకుంఠపురములో మూవీతో పోటీ పడుతున్నప్పటికీ.. అమెరికాలో మాత్రం ఈ చిత్రం వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఫస్ట్ వీకెండ్ రన్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఆ తర్వాత గ్రాడ్యువల్ గా డ్రాప్ స్టార్టైంది. అలాగని పూర్తిగా పడిపోలేదు. 

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  News21, Jan 2020, 10:38 AM IST

  యూఎస్ లో బన్నీ బీభత్సం.. టాప్ 5లో  'అల..'

  అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బన్నీ నమోదు చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు యూఎస్ లో కూడా అదే తరహాలో రికార్డులు అందుకుంటున్నాడు.

 • allu arjun

  News20, Jan 2020, 3:25 PM IST

  మెగాస్టార్ రికార్డ్ ని బ్రేక్ చేసిన బన్నీ!

  మహేష్ బాబు - అల్లు అర్జున్ ఇద్దరు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆ లిస్ట్ లో అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా 100కోట్ల షేర్స్ ని దాటేసి అందరికి షాకిచ్చింది.

 • mahesh babu

  News20, Jan 2020, 1:04 PM IST

  అక్కడ 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్ భారీ డ్రాప్!

  ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి కలెక్షన్స్ జోరు తగ్గుముఖం పట్టింది. 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి కానీ 'సరిలేరు నీకెవ్వరు'  కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించటం అక్కడ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.