మీ కాలేజీలో చదివే చిత్ర అనే అమ్మాయి సూసైడ్ అంటెప్ట్ చేసిందని, ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని చెబుతారు. దీంతో, వీళ్లు వెంటనే బయలుదేరి ఆస్పత్రికి వెళతారు. ఇక, హాస్పిటిల్ లో చిత్ర తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈలోగా రిషి వాళ్లు అక్కడికి వచ్చేస్తారు.