ఆడియెన్స్ సౌకర్యార్థం మొబైల్ సినిమా థియేటర్ రూపుదిద్దుకుంటోంది. ఇక ప్రేక్షకుల వద్దకే బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చి ఆడనున్నాయి. ఏపీలో మొబైల్ థియేటర్ ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానుంది.
అటు థియేటర్లు... ఇటు ఓటీటీలు రెండు కళకళలాడుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో.. రిలీజ్ లు ఊపు అందుకున్నాయి. ఇటు ఓటీటీల్లో కూడా వరుస సినిమాలు రిలజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ నెల 18న సినిమాల జాతర జరగబోతోంది.