Telangana News  

(Search results - 197)
 • ktr comments

  Telangana27, Feb 2020, 11:32 AM IST

  విద్యార్థిని తండ్రిని కాలితో తన్నిన పోలీస్.. నెటిజన్ ట్వీట్ కి కేటీఆర్ రియాక్షన్ ఇదే

  ఇంటి నుంచి చక్కగా కాలేజీకి వెళ్లిన కూతురు ఉన్నపళంగా శవంగా మారడం చూసి ఆమె తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురు శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. 

 • मामले में पुलिस ने विभाष्म के अलावा नाबालिग लड़की और उसकी मां को आरोपी बनाया है।पोस्टमाॅर्टम रिपोर्ट आने के बाद 4 फरवरी को पीपीगंज थानेदार राज प्रकाश सिंह की तहरीर पर केस दर्ज हुआ था। पुलिस डीएनए टेस्ट कराने की भी योजना बना रही है। (प्रतीकात्मक तस्वीर)

  Telangana27, Feb 2020, 11:03 AM IST

  అనుమానం.. భార్యను వివస్త్రను చేసి, వాతలు పెట్టి.. భర్త కిరాతకం

  దీంతో భార్యను వివిధ రాకాలుగా వేధించడం మొదలుపెట్టాడు. భర్త పెడుతున్న టార్చర్ భరించలేని సదరు మహిళ ఎదరు తిరిగింది. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్యా పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అతను భార్య తలను ఇనుపరాడ్డుతో కొట్టాడు.

 • undefined

  Telangana22, Feb 2020, 1:39 PM IST

  చెరువులోకి దూసుకెళ్లిన కారు.. సర్పంచి భర్త సహా ముగ్గురు మృతి

  మృతులు సర్నేనిగూడెం సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిస్తామని ముగ్గురూ కారులో వెళ్లారు. ఆచూకీ కోసం గాలిస్తుండగా వీరి కారు చెరువులో కనిపించింది

 • woman shoot

  Andhra Pradesh22, Feb 2020, 12:07 PM IST

  ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు.. పెళ్లికొప్పుకోలేదని..

  అతను పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడుతుంటే.. కొద్దిరోజుల క్రితం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తన ప్రేమను ఒప్పుకోకపోగా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అని కోపం పెంచుకున్నాడు.  ఈ క్రమంలో శనివారం ఉదయం బాలాజీ తుపాకీ  చేత పట్టుకొని ప్రియురాలి ఇంటి వద్దకు చేరుకున్నాడు.

 • Post this, Jomol came to the fore to tell the world that hers was the first nude maternity photoshoot in Kerala

  Telangana22, Feb 2020, 10:13 AM IST

  కిరోసిన్ తాగి..11నెలల చిన్నారి మృతి

  ఆ సమయంలో దంపతులు మూడో సుపుత్రుడు సాయి వర్థన్(11నెలల) ఆడుకుంటూ స్టవ్ వద్దకు వెళ్లాడు. మంచినీరు అనుకొని స్టవ్ దగ్గర ఉన్న కిరోసిన్ తీసుకొని తాగేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు.

 • undefined

  Telangana22, Feb 2020, 8:53 AM IST

  సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి...

  తద్వారా తమను సంప్రదించిన వారిని నమ్మించి ప్రముఖ సంస్థలో డబ్బు చెల్లించి( బ్యాక్ డోర్) ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించారు. ఇందుకోసం విప్రో సంస్థ పేరుతో ఒక మెయిల్ ఐడీని సృష్టించి అలా నమ్మించిన వారికి ఆయా మెయిల్ ఐటీ నుంచి ఎంపిక పత్రాలను పంపించారు.

 • undefined

  Telangana22, Feb 2020, 8:29 AM IST

  అక్రమ సంబంధం పేరిట వేధిస్తున్నాడని....

  వెంకటమ్మ తన భర్తను హత్య చేసి, భర్త కనిపించడం లేదంటూ 19న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదృశ్యమైన వెంకటయ్య భార్య చేతిలోనే హత్యకు గురైనట్లు తేల్చారు. 

 • undefined

  Telangana22, Feb 2020, 6:59 AM IST

  భార్య మేనమామను కారుతో ఢీకొట్టి, 2 కిమీ ఈడ్చుకెళ్లి చంపేశాడు

  సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఓ వ్యక్తి తాగిన మత్తులో తన భార్య మేనమామను కారుతో ఢీకొట్టి 2 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లి చంపేశాడు. పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి కూడా కారును పోనిచ్చే ప్రయత్నం చేశాడు.

 • deadbody

  Hyderabad21, Feb 2020, 5:20 PM IST

  హైదరాబాద్ లో విషాదం... కొడుకు ఉద్యోగం కోసం తల్లి ఆత్మహత్య

  అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తనకే ఎదురుతిరగడం తట్టుకోలేక ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

 • रात करीब एक बजे उन्होंने मुझे 600 रुपए देकर छोड़ दिया। किसी तरह से ऑटो बुक करके रात में मैं घर पहुंची। मां के पूछने पर उसने कुछ नहीं बताया। रातभर दर्द से तड़पती रही।

  Telangana21, Feb 2020, 1:41 PM IST

  ప్రేమ పేరిట యువతిపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్


  పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బడంగ్ పేట నివాసి ఎ. శివకుమార్(24) ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని కూడా మాయ మాటలు చెప్పాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వాళ్ల ఇంటికే వెళ్లి... ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా యువతి పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేశాడు.

 • panipuri

  Telangana21, Feb 2020, 8:29 AM IST

  పానీపూరీ ఇప్పిస్తానని ఆశచూపించి... బాలికను బాత్రూమ్ కి తీసుకెళ్లి..

  ఏం జరిగిందని కూతురిని ఆరా తీయగా... సమోసా, పానీపూరీ ఇప్పిస్తానని చెప్పి.. తనను బాత్రూమ్ కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దీంతో బాలిక తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. 

 • gold smuggling

  Telangana19, Feb 2020, 12:44 PM IST

  శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారం.. మహిళ లోదుస్తుల్లో..

  ఆమె వద్ద 233.2 గ్రాముల అక్రమ బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు. సదరు మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. సదరు మహిళ బంగారాన్ని వివిధ రకాల ఆభరణాల రూపంలో తయారు చేయించుకొని తీసుకువచ్చింది.
   

 • शख्स को ख्याल रखने वाली, बहादुर, मजबूत और अमीर जीवनसाथी चाहिए।

  Telangana19, Feb 2020, 12:22 PM IST

  రెండు సంవత్సరాల ప్రేమ... పెళ్లైన ఎనిమిది నెలలకే...

  తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఎలాగైనా వారిని మీరే ఒప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా దండేపల్లిలో కాపురం పెట్టారు.
   

 • undefined

  Telangana19, Feb 2020, 11:56 AM IST

  కాళ్లు పట్టుకున్నా వదలకుండా... విద్యార్థిపై దంపతుల దాడి

  విద్యార్థుల్లో ఒకరిపై భార్యాభర్త విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది చూసిన విద్యార్థి స్నేహితుడు వచ్చి...కొట్టొద్దు, ఏం చేయలేదు అంటూ వారిని బతిమిలాడాడు. అదే సమయంలో బాధిత విద్యార్థి దంపతుల కాళ్లు పట్టుకున్నాడు. అయినా వారు కనికరించలేదు. 
   

 • suicide

  Telangana19, Feb 2020, 11:41 AM IST

  చచ్చిపోతే ఎలా ఉంటుందో..? గూగుల్ లో సెర్చ్ చేసి మరీ..

   నైట్రోజన్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పైపులను ముక్కులోకి పెట్టుకొని రసాయన వాయువులు బయటికి రాకుండా తన శరీరంలోకి వెళ్లేలా ముఖాన్ని పాలిథిన్‌ కవర్లతో గట్టిగా చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.