అసెంబ్లీకి కేసీఆర్.. స్వాగతం పలికిన BRS ఎమ్మెల్యేలు | Telangana Assembly | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 12, 2025, 2:00 PM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి శాసనసభలో గవర్నర్ ప్రసంగిస్తున్నారు. కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరు కావడంతో ఆసక్తికరంగా మారింది.