Asianet News TeluguAsianet News Telugu
33 results for "

Tattoo

"
Virat Kohli to Hardik Pandya to Shikhar Dhawan: 7 IPL cricketers flaunting their tattoosVirat Kohli to Hardik Pandya to Shikhar Dhawan: 7 IPL cricketers flaunting their tattoos

IPL2021: ఐపీఎల్ స్టార్ల టాటూ స్టోరీ.. ఈ క్రికెటర్ ఏకంగా 18టాటూలు..!

డిల్లీ క్యాపిటల్స్  క్రికెటర్ ఉమేష్ యాదవ్ కూడా ప్రత్యేకమైన టాటూ కలిగి ఉన్నారు. అతని చేతి మీద శివుడు టాటూ స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.
 

Cricket Sep 28, 2021, 2:32 PM IST

on the eve of ganesh chaturthi hot anchor anasuya turns too hot shows her secret tattoo openlyon the eve of ganesh chaturthi hot anchor anasuya turns too hot shows her secret tattoo openly

ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ హాట్ యాంకర్ అనసూయ రచ్చ... పండగ వేళ ఇదేం అరాచకం బాబోయ్!

సాంప్రదాయ పండగ వేళ అనసూయ హాట్నెస్ కి తెరలేపింది. దాల్చినవి ఓపెన్ గా చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అనసూయ తీరుకు నెటిజెన్స్ కామెంట్స్ తో రెచ్చిపోయారు. 
 

Entertainment Sep 10, 2021, 4:19 PM IST

7 Arrests After Tattoo On Rotting Body In Suitcase Helps Delhi Cops7 Arrests After Tattoo On Rotting Body In Suitcase Helps Delhi Cops

ప్రియుడితో రాసలీలలు చూసిన భర్త హత్య: నిందితులను పట్టిచ్చిన పచ్చబొట్టు

ఆగష్టు 11న తన అద్దె ఇంటి నుండి ముస్కాన్ వెళ్లిపోయింది. ఆమె మొబైల్ ఫోన్ ఆధారంగా కాన్పూర్‌లోని కొత్త ఇంట్లో తల్లితో పాటు తన రెండేళ్ల కూతురితో ముస్కాన్ ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు.నవీన్ మృతదేహంపై పచ్చబొట్టు ఉంటుందనే విషయాన్ని భార్య ముస్కాన్ ఖండించింది. కానీ నవీన్ సోదరుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. 

NATIONAL Aug 29, 2021, 9:37 AM IST

here are the meanings of tattoos samantha rashmika nayantara and other stars has ksrhere are the meanings of tattoos samantha rashmika nayantara and other stars has ksr

సమంత, రష్మిక, నయనతార... ఈ స్టార్స్ వంటిపై ఉన్న టాటూస్ సీక్రెట్ మీనింగ్స్ తెలుసుకోండి!


లేని మచ్చను అందంగా ఒంటిపై వేయించుకుంటే అదే టాటూ. ఈ పచ్చ బొట్టు సాంప్రదాయం వందల ఏళ్ళనాటిది. అల్ట్రా స్టైలిష్ జనరేషన్ లో టాటూ అనేది ఎవర్ గ్రీన్ ట్రెండ్. ఇక సినీతారలు, మోడల్స్ ప్రత్యేకమైన టాటూస్ వేయించుకుంటారు.

Entertainment Apr 17, 2021, 3:37 PM IST

tattoo issue : sisters commits suicide attempt, one dead, another serious in kurnool- bsbtattoo issue : sisters commits suicide attempt, one dead, another serious in kurnool- bsb

పచ్చబొట్టు ప్రాణం తీసింది.. లవ్ గుర్తు వేసుకున్నారని..

తల్లిదండ్రుల మీద ప్రేమ వారి ప్రాణాలు తీసింది. చెరిగిపోని ముద్ర వేసుకున్నామని మురిసిపోయేలోపే ఉసురు తీసింది. వివరాల్లోకి వెడితే చేతిమీద పచ్చబొట్టు వేయించుకుంటే తల్లి కొప్పడడంతో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పాణ్యంలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Mar 18, 2021, 11:32 AM IST

mahendra Singh Dhoni wife Sakshi Singh tattoo mark for her love, rare photos CRAmahendra Singh Dhoni wife Sakshi Singh tattoo mark for her love, rare photos CRA

సాక్షి సింగ్ మెడపైన ‘మాహీ’ ట్యాటూ... మహేంద్ర సింగ్ ధోనీ రేర్ ఫోటోలు...

సినిమా హీరోలు మాత్రమే కాదు, క్రికెటర్లు కూడా ట్రెండ్ సెట్ చేయగలరని నిరూపించిన ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ... కెరీర్ ఆరంభంలో మాహీ సెట్ చేసిన జులపాల జట్టు ట్రెండ్‌ను బాలీవుడ్ హీరోల పాటు టాలీవుడ్ హీరోలందరూ ఫాలో కావాల్సి వచ్చింది. జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ధోనీ లైఫ్ గురించి బయోపిక్ కూడా వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ధోనీ మీద ఉన్న ప్రేమతో సాక్షి సింగ్ ‘మాహీ’ అనే ట్యాటూ వేయించుకుందని తెలుసా. ఇలా ధోనీ, సాక్షి సింగ్ రేర్ ఫోటో కలెక్షన్ ఇది...

Cricket Jan 30, 2021, 4:24 PM IST

biggboss3 fame rahul sipligunj and ashu reddy love affaire confirm  arjbiggboss3 fame rahul sipligunj and ashu reddy love affaire confirm  arj

పునర్నవికి హ్యాండిచ్చిన బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఆషురెడ్డితో చెట్టాపట్టాల్‌..కన్ఫమ్‌?

బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. ప్రియురాలు పునర్నవికి హ్యాండిచ్చాడా? మరో బిగ్‌బాస్‌ బ్యూటీని పట్టుకున్నాడా? ఆషు రెడ్డిని ఎత్తుకుని తిరగడం, లవ్‌ సింబల్‌ ఇవ్వడం వెనకాల వీరిద్దరి మధ్య ఇంకా ఏదో నడుస్తుందా? అంటే అవుననే కామెంట్‌ సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. దీనికి వీరిద్దరు ఇచ్చిన బోల్డ్ కామెంట్స్ మరింత బలం చేకూరుస్తున్నాయి. 
 

Entertainment Jan 26, 2021, 7:56 AM IST

vanitha vijay kumar change her tattoo arjvanitha vijay kumar change her tattoo arj

పీటర్‌ పాల్‌ టాటూని మార్చేసిన వనితా విజయ్‌కుమార్‌..నయనతారని ఫాలో అవుతుందా?

బిగ్‌బాస్‌ బ్యూటీ, తమిళ నటి వనితా విజయ్ కుమార్‌ ఫ్యామిలీ లైఫ్‌ సెట్‌ కాలేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమెని ముగ్గురూ మోసం చేశారని వాపోతుంది. ఇటీవల పీటర్‌ పాల్‌ని వివాహం చేసుకున్న కొన్ని నెలల్లోనే విడాకులిచ్చింది. తాజాగా టాటూని కూడా తొలగించింది. పేరు మార్చింది. నయనతారని ఫాలో అవుతున్నట్టే కనిపిస్తుంది. 

Entertainment Jan 19, 2021, 3:12 PM IST

Man spends Rs 5.8 lakhs on 17 body modifications, gets his ears removedMan spends Rs 5.8 lakhs on 17 body modifications, gets his ears removed

బాడీ మాడిఫికేషన్ :చెవులు కత్తిరించుకొని.. వాటిని ఓ డబ్బాలో పెట్టి..

ఆపరేషన్ల కారణంగా శాండ్రో ముఖం తీరే పూర్తిగా మారిపోవడంతో.. అతడికి మిస్టర్ స్కల్ ఫేస్ అనే పేరు పడింది. శస్త్రకిత్సలపై అతడు ఇప్పటి వరకూ దాదాపు 5.8 లక్షలను ఖర్చు చేశాడు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సందర్భంగా అతడు తన రెండు చెవులనూ కోయించేసుకున్నాడు. 

INTERNATIONAL Aug 28, 2020, 8:29 AM IST

muslim girl got tattoo of shri ram on her arm, know the reason behind itmuslim girl got tattoo of shri ram on her arm, know the reason behind it

ముస్లిం యువతి రామ భక్తి.. టాటూగా వేయించుకొని..

అయోధ్యలో శ్రీరాముని ఆల‌య నిర్మాణ ప‌నుల‌కు ముందే హిందూ- ముస్లిం ఐక్య‌త‌ను చాటిచెప్పేందుకే తాను ఈ టాటూ వేయించుకున్న‌ట్లు తెలిపింది.  అంతేకాకుండా తాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిమానిని ఇక్రా ఖాన్ వెల్ల‌డించింది.

NATIONAL Aug 4, 2020, 1:46 PM IST

Samantha Akkineni Tattoo decoding the secret of the actress body inkSamantha Akkineni Tattoo decoding the secret of the actress body ink

సమంత టాటూల వెనుక సీక్రెట్స్‌.. ఎన్ని టాటూలు ఉన్నాయో తెలుసా?

టాలీవుడ్‌ లో నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి సమంత. గ్లామర్‌ రోల్స్‌తో పాటు పర్ఫామెన్స్‌ క్యారెక్టర్స్‌లోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తన సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్‌తో హల్‌ చల్ చేస్తోంది సామ్‌. ముఖ్యంగా సమంత టాటూలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ వైరల్‌ అవుతుంటాయి.

Entertainment Jul 22, 2020, 12:18 PM IST

I Love Akhil Akkineni shocking tattoo reveals anchor Vishnu PriyaI Love Akhil Akkineni shocking tattoo reveals anchor Vishnu Priya

ఆ యాంకర్ చేతి మీద అఖిల్ పేరు.. సీక్రెట్‌ బయట పెట్టిన శ్రీముఖి

స్టా మా చానల్‌లో ఇటీవల ప్రారంభమైన సెలబ్రిటీ షో లవ్యూ జిందగీ. ఝాన్సీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో శ్రీముఖి, విష్ణు ప్రియలు పాల్గొన్నారు. షోలో భాగంగా తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఓ సీక్రెట్ రివీల్ చేయాలని యాంకర్‌ ఝాన్సీ కోరగా శ్రీముఖి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Entertainment Jul 22, 2020, 11:42 AM IST

Actress Shruti hassan place how many tattos in her bodyActress Shruti hassan place how many tattos in her body

శృతీ హాసన్‌ బాడీ మీద ఎన్ని టాటూలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..?

స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ శృతి హాసన్‌. తెలుగు తమిళ భాషల్లో టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్న ఈ బ్యూటీకి టాటూ వేయించుకోవటం హాబీ. ఇప్పటికే శృతి ఒంటి మీద చాలా టాటూలు ఉన్నాయి. ఆ టాటూ ఏంటి..? ఎక్కడెక్కడ ఉన్నాయి ఓ లుక్కేద్దాం.

Entertainment Jul 18, 2020, 10:25 AM IST

Samantha Akkineni reveals secret tattoo of hubby Naga Chaitanyas nameSamantha Akkineni reveals secret tattoo of hubby Naga Chaitanyas name

సమంత సీక్రెట్‌ టాటూ.. అక్కడ నాగచైతన్య పేరు!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత తను ప్రేమించి నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కూడా ఎప్పటికప్పుడు ఓ సర్‌ప్రైజ్‌తో అభిమానులకు షాక్ ఇస్తున్నారు ఈ జంట.

Entertainment Jun 20, 2020, 11:21 AM IST

Rana Daggubati fiance Miheeka Bajaj new tattoo goes viralRana Daggubati fiance Miheeka Bajaj new tattoo goes viral

వైరల్‌ అవుతున్న రానా గర్ల్‌ ఫ్రెండ్‌ టాటూ!

ఇటీవల ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించిన యంగ్ హీరో రానా తన ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసేసుకున్నాడు. ఇక టాటూ విషయానికి వస్తే మిహికా చేతి మీద ప్రేమ చిహ్నాల మధ్య R, M అనే అక్షరాలు ఉన్న టాటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Entertainment May 21, 2020, 11:30 AM IST