Sunitha  

(Search results - 114)
 • Gongadi Sunitha

  Districts20, Sep 2019, 12:34 PM IST

  అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత

  తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీటిపర్యంతమయ్యారు. డయాలసిస్ వ్యాధిగ్రస్తుడైన తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె తెలంగాణ అసెంబ్లీలో ఏడ్చేశారు.

 • అయితే ఈ ఫోన్లు కోడెల శివప్రసాదరావు ఎవరెవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెంబర్లకు మాత్రం కోడెల శివప్రసాదరావు ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh18, Sep 2019, 2:47 PM IST

  కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ముందు బసవతారకం క్యాన్సర్ ఉద్యోగితో 20 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.
   

 • dasyam team

  Telangana7, Sep 2019, 7:49 PM IST

  తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయ్ భాస్కర్: ఆరుగురు విప్ లు వీరే..

  తెలంగాణ శాసన సభకు ఒక ప్రభుత్వ చీఫ్ విప్ తోపాటు ఆరుగురు విప్ లను ఖరారు చేస్తూ టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను నియమించారు. అలాగే విప్ లుగా ఆరుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.  

 • bunny

  ENTERTAINMENT6, Sep 2019, 12:40 PM IST

  సునీత బోయ ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు!

  ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలో అవకాశాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. సునీత అంశం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారుతోంది. ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేస్తుండగా ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. 
   

 • Junior Artist Sunitha

  ENTERTAINMENT5, Sep 2019, 5:43 PM IST

  బన్నీ వాసుపై ఆరోపణలు, సునీతపై కేసు.. స్పందించిన గీతా ఆర్ట్స్!

  ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలో అవకాశాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. సునీత అంశం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారుతోంది. ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేస్తుండగా ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 • suneetha

  ENTERTAINMENT4, Sep 2019, 10:11 AM IST

  అవకాశాలు ఇస్తామని జనసేన నేతలు... నటి ఆరోపణలు!

  గతంలో సునీత బోయ సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో కత్తి మహేష్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచిన ఈమె ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వద్ద నిరసనకు దిగడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. 

 • babu
  Video Icon

  Andhra Pradesh14, Aug 2019, 1:14 PM IST

  బాబుకు ముందుగానే పండుగ.. రాఖీ కట్టిన పరిటాల సునీత, సీతక్క (వీడియో)

  రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.

 • rakhi

  Andhra Pradesh14, Aug 2019, 12:17 PM IST

  చంద్రబాబుకు రాఖీ కట్టిన పరిటాల సునీత, సీతక్క

  రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి చేరుకున్న మహిళా నేతలు ఆయనకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి, రక్షాబంధన్ కట్టారు

 • వైఎస్ వివేకా మృతి: కన్నీటి పర్యంతమైన ఫ్యామిలీ

  Andhra Pradesh19, Jun 2019, 7:20 PM IST

  వైయస్ వివేకా హత్యకేసు: సిట్ నియమించిన జగన్ సర్కార్

  వైయస్ జగన్ సర్కార్ వేసిన సిట్ లో 23 మంది ఉన్నతాధికారులను నియమించారు. వారిలో ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలతోపాటు మెుత్తం 23 మందితో దర్యాప్తు బృందాన్ని నియమించింది. 
   

 • paritala sunitha

  Andhra Pradesh17, Jun 2019, 5:07 PM IST

  వైసీపీ దాడులను అరికట్టండి: ఎస్పీని కలిసిన పరిటాల సునీత

  మరోవైపు తన భర్త పరిటాల రవీంద్ర ట్రస్టు పేరుతో నిర్మించిన వాటర్ ప్లాంట్లను వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం, అకారణంగా దాడులు చేయడం సరికాదంటూ పరిటాల సునీత సూచించారు. 

 • sunitha

  ENTERTAINMENT11, Jun 2019, 6:52 PM IST

  స్వరూపానందపై సింగర్ సునీత ఫైర్.. ఏం జరిగిందంటే!

  ప్రముఖ గాయని సునీత సోషల్ మీడియా వేదికగా శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిత్యం ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. వాటన్నింటిపై తాను స్పందించనని సునీత తెలిపింది. 

 • YS Viveka death: emotional incidents

  Andhra Pradesh5, Jun 2019, 2:37 PM IST

  తండ్రి హత్యకేసు: సీఎం జగన్ ను కలిసిన వైఎస్ వివేకా కూతురు సునీత

  ఇకపోతే ఎన్నికలకు ముందు అంటే 2019 మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించి కేసు విచారణ నిమిత్తం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను నియమించింది. 

 • KVP RAMACHANDRARAO

  Andhra Pradesh30, May 2019, 11:43 AM IST

  జగన్ ప్రమాణ స్వీకారానికి కుటుంబ సమేతంగా కేవీపీ

  అయితే కుటుంబ సభ్యుడి హోదాలో కేవీపీ రామచంద్రరావు ఆయన భార్య సునీతతో కలిసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు. వీఐపీ గ్యాలరీలో కేవీపీ ఆశీన్నులయ్యారు. కేవీపీ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనను కలిసి ముచ్చటిస్తున్నారు. 

 • అప్పటికే రాప్తాడు టికెట్ పరిటాల సునీతకు కేటాయించడంతో ఖంగుతిన్న చంద్రబాబు నాయుడు పరిటాల సునీతకు కబురుపంపారని తెలుస్తోంది. పరిటాల శ్రీరామ్ కాకుండా మంత్రి పరిటాల సునీతకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది

  Andhra Pradesh29, May 2019, 7:51 AM IST

  మాజీమంత్రి పరిటాల కుటుంబానికి భద్రత పెంపు: వైయస్ జగన్ కు ప్రశంసల వెల్లువ

  ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ కొందరు పోస్టులు చేస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ముగింపు చెప్పాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

 • undavalli arun kumar

  Andhra Pradesh14, May 2019, 7:03 PM IST

  వైఎస్ నన్ను ఎంపీని చేశారు, ఆయన జీవితం ఓపెన్ బుక్ : ఉండవల్లి అరుణ్ కుమార్

  1983 నాటికే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ ఉన్నప్పుడు తాను రాజమండ్రిలో చిన్న కార్యకర్తనని స్పష్టం చేశారు. అలాంటి కార్యకర్తను వైఎస్ ఎంపీని చేశారని అప్పటి వరకు తనకు ఆయనతో ఉన్న అనుభవాలను రాశానని చెప్పుకొచ్చారు.