• All
  • 3 NEWS
  • 1 PHOTO
4 Stories
Asianet Image

Best Stocks to Buy: ఈ స్టాక్స్ లో పెట్టుబడి పెడితే, చాలా తక్కువ సమయంలోనే లక్షకు...లక్షన్నర లాభం రావడం ఖాయం..

Nov 11 2022, 09:37 PM IST

స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ అయినటువంటి ICICI సెక్యూరిటీస్ షార్ట్ టర్మ్ లో చక్కటి లాభాలను అందించే 5 స్టాక్స్ రికమండ్ చేసింది.  ఈ స్టాక్స్ దాదాపు  67  శాతం వరకు గరిష్ట రాబడిని ఇచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ పెట్టుబడిదారులకు సూచించింది. సోమని సిరామిక్స్ లిమిటెడ్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్, పేజ్ ఇండస్ట్రీస్ , పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటిస్టాక్స్ పటప్ల బ్రోకరేజ్ సంస్థ బుల్లిష్ గా ఉంది.