Asianet News TeluguAsianet News Telugu
79 results for "

Singer Sunitha

"
singer sunitha enjoys her goa vacation with close friends says best destination for nature loverssinger sunitha enjoys her goa vacation with close friends says best destination for nature lovers

ఆ ఇద్దరు మిత్రులతో గోవా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత...అలాంటి వాళ్లకు బెస్ట్ డెస్టినేషన్ అట!

పెళ్ళైన నాటి నుండి సింగర్ సునీత(Singer sunitha) ఓ కొత్త జీవితం అనుభవిస్తున్నారు. రామ్ తో సాంగత్యం ఆమె ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలుస్తుంది. 


 

Entertainment Oct 1, 2021, 3:21 PM IST

singer sunitha went emotional by recollecting sp balu memoriessinger sunitha went emotional by recollecting sp balu memories

ఒక్కసారి గతంలోకి నడవాలనుంది ఉంది మావయ్య... సింగర్ సునీత భావోద్వేగ పోస్ట్

సింగర్ సునీత బాలు గారితో ఎంతో అనుబంధం, ఆత్మీయత కలిగి ఉన్నారు. అనేక పాటలకు బాలుతో కలిసి గళం కలిపిన సునీత, పదుల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా స్టేజ్ షోలు చేశారు. అనేక బుల్లితెర కార్యక్రమాల్లో బాలుగారితో భాగమయ్యారు.

Entertainment Sep 4, 2021, 1:11 PM IST

singer sunitha revealed shocking thing about her marriage and insultssinger sunitha revealed shocking thing about her marriage and insults

నా పెళ్లి వాళ్లకిష్టం లేదు..ఆమె దారుణంగా అవమానించింది: సింగర్‌ సునీత ఎమోషనల్

సింగర్‌ సునీత రెండో పెళ్లి చేసుకున్నప్పుడు పలు నెగటివ్‌ కామెంట్లు వినిపించాయి. కానీ తాజాగా సునీత షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోవడం కొందరికి ఇష్టం లేదని, ఆ తర్వాత మాట్లాడటం మానేశారని తెలిపింది. 
 

Entertainment Aug 10, 2021, 3:53 PM IST

singer sunitha comments over sindhu victory in tokyo olympicssinger sunitha comments over sindhu victory in tokyo olympics

సెమీస్ లో ఓడినా సింధు కు మెడల్, సింగర్ సునీత సంచలన కామెంట్స్

ఒలింపిక్స్ లో భారత్ స్థానం ఎప్పుడూ వెనుకే. కనీస ఆర్థిక వ్యవస్థలేని దేశాలతో కూడా పోటీ పడలేని పరిస్థితి ఇండియాలో ఉంది. . 140కోట్ల జనాభా గల భారత దేశం ఒలంపిక్స్ లో ఒక గోల్డ్ కొడితే పెద్ద హిస్టరీ. కనీసం మెడల్ కొడితే చాలు వాళ్ళ జీవితమే మారిపోతుంది.

Entertainment Aug 2, 2021, 4:23 PM IST

singer sunitha shared incredible photo with husband ram veerapaneni arjsinger sunitha shared incredible photo with husband ram veerapaneni arj

భర్తతో అపురూపమైన ఫోటోని పంచుకున్న సింగర్‌ సునీత.. ఈ ఒక్క ఫోటో చాలదా..వైరల్‌

సింగర్‌ సునీత ఓ ఇంట్రెస్టింగ్‌ ఫోటోని పంచుకుంది. తన భర్తతో ఉన్న అపురూపమైన చిత్రాన్ని షేర్‌ చేసుకుంది. ఇప్పటికే భర్తపై అనేక సందర్భాల్లో తన ప్రేమని పంచుకున్న సునీత ఇప్పుడు ఒక్క ఫోటోతో అంతా చెప్పేసింది. 

Entertainment Jul 9, 2021, 6:28 PM IST

anchor sreemukhi said i love you to anchor pradeep in front of singer sunitha  arjanchor sreemukhi said i love you to anchor pradeep in front of singer sunitha  arj

సింగర్‌ సునీత ముందే యాంకర్‌ ప్రదీప్‌కి `ఐ లవ్యూ` చెప్పిన శ్రీముఖి.. దీని కోసమే ఐదేళ్లుగా వెయిట్‌ చేస్తున్నాడట

యాంకర్‌ శ్రీముఖి, యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు మధ్య సమ్‌ థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ గతంలో వార్తలొచ్చాయి. అవి నిజమే అని నిరూపించింది శ్రీముఖి. బహిరంగంగా ఐ లవ్యూ చెప్పి షాక్‌ ఇచ్చింది. 

Entertainment Jul 7, 2021, 2:26 PM IST

singer enjoys breezy evening at sea shore her latest instagram post goes viral ksrsinger enjoys breezy evening at sea shore her latest instagram post goes viral ksr

సాగర తీరాన చల్లని సాయంత్రం ఆస్వాదిస్తున్న సింగర్ సునీత... ఆసక్తిరేపుతున్న ఇన్స్టా లేటెస్ట్ పోస్ట్స్!

సింగర్ సునీత ఈ మధ్య సోషల్ మీడియా జీవిగా మారిపోయారు. సంతోషమైనా, బాధైనా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. సునీత పెళ్లి, హనీమూన్ పిక్స్ అప్డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది.

Entertainment Jul 1, 2021, 9:26 AM IST

singer sunitha plans digital entry here are interesting details ksrsinger sunitha plans digital entry here are interesting details ksr

డిజిటల్ ఎంట్రీకి సిద్ధం అవుతున్న సింగర్ సునీత... అనూహ్యంగా డేరింగ్ స్టెప్!


మన జీవితాలను నిర్ణయించేది నిర్ణయాలే... రైట్ టైం లో రైట్ డెసిషన్ జీవితాన్ని మార్చి వేస్తుంది. అలాంటి నిర్ణయమే తీసుకున్నారు సింగర్ సునీత. మొదటి భర్తతో విభేదాలు కారణంగా విడిపోయిన సునీత చాలా కాలంగా పిల్లలతో కలిసి ఒంటరి జీవితం గడుపుతున్నారు. 

Entertainment Jun 30, 2021, 8:07 AM IST

singer sunitha shared intresting photo with husband ram veerapaneni netizens comments  arjsinger sunitha shared intresting photo with husband ram veerapaneni netizens comments  arj

భర్తతో సునీత.. క్యాండీడ్‌ ఫోటోని పంచుకున్న సింగర్‌.. నెటిజన్ల ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

సింగర్‌ సునీత్‌ మ్యారేజ్‌ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. కెరీర్‌ని ఫుల్‌ స్వింగ్‌లో నడిపిస్తుంది. వరుసగా కొత్త కార్యక్రమాలు చేపడుతుంది. తాజాగా భర్త రామ్‌వీరపనేనితో ఓ క్యాండీడ్‌ ఫోటోని పంచుకుంది. నెటిజన్లు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Entertainment Jun 26, 2021, 4:53 PM IST

singer sunitha wishes a happy birthday to daughter shreya her latest look goes viral ksrsinger sunitha wishes a happy birthday to daughter shreya her latest look goes viral ksr

హ్యాపీ బర్త్ డే టు మై ప్రిన్సెస్... సింగర్ సునీత కూతురు శ్రేయ లేటెస్ట్ లుక్ చూస్తే అదిరిపోతారు!

సింగర్ సునీత తన టీనేజ్ డాటర్ శ్రేయకు బర్త్ డే విషెష్ తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ అంటూ గారాల కూతురుపై తన ప్రేమను చాటుకున్నారు. టీనేజ్ లో ఉన్న శ్రేయా లేటెస్ట్ లుక్ అదిరిపోయింది.

Entertainment Jun 20, 2021, 8:57 AM IST

singer sp balu iconic programme padutha teeyaga here is list of new judges ksrsinger sp balu iconic programme padutha teeyaga here is list of new judges ksr

బాలు పాడుతా తీయగా నూతన జడ్జెస్ వీరే!

బాలుగారిని ప్రతి తెలుగువాడికి దగ్గర చేసిన ప్రోగ్రాం పాడుతా తీయగా. ఈ కార్యక్రమం జడ్జిగా ఏళ్ల తరబడి వ్యవహరించిన బాలు అనేక గాన కోకిలలను పరిశ్రమకు అందించారు. 

Entertainment Jun 5, 2021, 10:14 AM IST

Ram Veerapaneni transforms into a complete family man, focusses on careers of singer sunitha's childrenRam Veerapaneni transforms into a complete family man, focusses on careers of singer sunitha's children
Video Icon

సింగర్ సునీత పిల్ల కోసం రామ్ ఆరాటం, ఉబ్బితబ్బిబ్బవుతున్న గాయని

సింగర్‌ సునీతకి భర్త రామ్‌ వీరపనేని సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తున్నారు. 

Entertainment May 25, 2021, 2:17 PM IST

ram veerapaneni big surprise to singer sunitha and her daughter  arjram veerapaneni big surprise to singer sunitha and her daughter  arj

సునీత కోసం అంత పనిచేస్తున్న రామ్‌ వీరపనేని.. సర్‌ప్రైజింగ్‌ ఫీలవుతున్న సింగర్‌

సింగర్‌ సునీతకి భర్త రామ్‌ వీరపనేని సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తున్నారు. తాజాగా ఈ పాపులర్‌ గాయని ఊహించని విధంగా జీవితంలో ఆయన తీసుకుంటున్న స్టెప్స్ కి నిజంగానే సునీత సర్‌ప్రైజ్‌ అవుతుందట. అదేంటో చూస్తే..

Entertainment May 24, 2021, 1:28 PM IST

singer sunitha live chat revealed secrets and she say sorry to netizen  arjsinger sunitha live chat revealed secrets and she say sorry to netizen  arj

ఆ గాయం మధుర జ్ఞాపకమంటోన్న సింగర్‌సునీత.. ఒక్క పదం వింటే కన్నీళ్లొస్తాయట.. నెటిజన్‌కి క్షమాపణలు

సింగర్‌ సునీత తన గాయం సీక్రెట్‌ని పంచుకుంది. అదొక మధురమైన జ్ఞాపకమని తెలిపింది. అంతేకాదు ఒక్క పదం వింటే మాత్రం కన్నీళ్లు వస్తాయట. మరోవైపు ఓ అభిమానికి సారీ చెప్పింది సునీత. ఇలా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Entertainment May 9, 2021, 10:57 AM IST

Singer sunitha shares her shocking experience with a director in dubbing studioSinger sunitha shares her shocking experience with a director in dubbing studio
Video Icon

డబ్బింగ్ స్టూడియోలో సునీతను బుజ్జి,కన్నా అంటూ చిరాకు పెట్టిన డైరెక్టర్, షాకింగ్ విషయాలు

ఓ దర్శకుడి ప్రవర్తన తనకు షాక్‌కి గురి చేసిందని చెబుతోంది సింగర్ సునీత. 

Entertainment May 5, 2021, 4:42 PM IST