వెండి మంగళసూత్రాలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండే కొన్ని వెండి మంగళసూత్రం మోడల్స్ ఇక్కడ ఉన్నాయి.
చాలామంది వెండి గొలుసు స్టైలిష్ లుక్ కోసం వేసుకుంటారు. కానీ ఈ చైన్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
భవిష్యత్తుల్లో వెండికి భారీగా డిమాండ్ పెరగనుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి బలాన్ని చేకూరుస్తూ వెండి ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా గురువారం వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి.
Silver: మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఎక్కువ డబ్బులు లేవని చింతిస్తున్నారా? అయితే వెండిలో ఇన్వెస్ట్ చేయండి. తక్కువ పెట్టుబడి, నమ్మకమైన ఆదాయం పొందొచ్చు. వెండిలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పంచలోహాలలో ఒకటైన వెండి, చంద్రుడికి సంబంధించినది గా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడమే కాకుండా,మనసును ప్రశాంతంగా కూడా ఉంటుంది.
మెట్టెలు, పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి చాలామంది మెట్టెలను ఎప్పటికప్పుడు మార్చేసి కొత్త డిజైన్లను ట్రై చేస్తూ ఉంటారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఇవి. ఓసారి చూసేయండి.
బంగారం ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఏది కొనాలన్నా కష్టంగానే ఉంటుంది. అలాంటి వారికి వెండి మంచి ఆప్షన్. వెండిలో తక్కువ ధరకే వచ్చే ముక్కు పుడకలను ఓసారి చూద్దామా..
ఎప్పుడూ ఒకే స్టైల్ పట్టీలు పెట్టుకుంటే ఏం బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి సిల్వర్ కడి పాయల్ డిజైన్లను కూడా ట్రై చేయాలి. ఇవి మీ కాలి అందాన్ని మరింత పెంచుతాయి.
వెండి పాయల్ డిజైన్లు: మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు 5-6 వేల రూపాయల లోపు అందమైన, దృఢమైన వెండి పాయల్‌ను బహుమతిగా ఇవ్వండి. సింపుల్ నుండి ఫ్యాన్సీ వరకు, వివిధ డిజైన్లను చూడండి.
అక్షయ తృతీయకు వెండి కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ పట్టీల మోడల్స్ చూడాల్సిందే. ఈ పట్టీలు ఎవరి కాళ్లకు అయినా అందాన్ని తెస్తాయి.