ఇలాంటి స్టోన్ మెట్టెలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. తక్కువ ధరలో లభిస్తాయి.
రూబీ వర్క్ మెట్టెలు పాదాలను మరింత అందంగా చూపిస్తాయి.
మూడు వేళ్లకి కావాలంటే ఇలాంటి త్రీ పీస్ సెట్ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి.
కంఫర్ట్+స్టైల్ రెండూ కావాలంటే ఇలాంటి మెట్టెలు తీసుకోవచ్చు.
ఇలాంటి సెట్ మెట్టెల సెట్ లు పార్టీలకు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.
హెవీ మెట్టెలు పెట్టుకోవడం ఇష్టం లేకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. సింపుల్ గా, అందంగా ఉంటాయి.
డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు ఏం తినాలో తెలుసా?
ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు రానే రావు!
స్టైల్, కంఫర్ట్ కావాలంటే ఈ అలియా కట్ సల్వార్ సూట్ ట్రై చేయాల్సిందే!
Health: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?