Telugu

Silver: వెండి ముక్కుపడుకలు ఎంత బాగున్నాయో

Telugu

బడ్జెట్ లో ముక్కు పుడక

ఇప్పుడున్న ధరలకు బంగారం కొనడం కష్టమే. అందుకే, ఇలా బడ్జెట్ లో లభించే వెండి ముక్కు పుడకలను కొనచ్చు. డిజైన్లు చాలా బాగుంటాయి.

 

Telugu

ఆకు ఆకారపు నోస్ పిన్

ముఖం పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే ఈ ఆకు ఆకారపు నోస్ పిన్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇక్కడ పెద్ద రాయి ఉంది, ఇది నోస్ పిన్ అందాన్ని పెంచుతుంది. 

Telugu

పూల నోస్ పిన్ డిజైన్

800 రూపాయల లోపు పూల నోస్ పిన్ కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ చిన్న పువ్వుతో లాకెట్ ఉంది. ఇలాంటి నోస్ పిన్ డిజైన్ సాంప్రదాయ దుస్తులకు అందాన్నిస్తుంది.

Telugu

స్టోన్ వర్క్ తో సిల్వర్ నోస్ పిన్

ఇలా స్టోన్ వర్క్ తో ఉన్న ముక్కు పుడక ఎలాంటి దుస్తులకు అయినా బాగుంటుంది. రూ. వెయ్యిలోపు వచ్చేస్తుంది.

 

Telugu

నెమలి సిల్వర్ నోస్ పిన్

నెమలి డిజైన్ అందరికీ బాగా నచ్చుతుంది. చీరల మీద కు బాగా సూటౌతుంది.  

 

 

Telugu

హూప్ నోస్ పిన్ డిజైన్

ఆఫీస్‌లో పనిచేసే మహిళలైతే హూప్ నోస్ పిన్ ఎంచుకోండి. చాలా ట్రెండీగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో 700-1000 రూ. లోపు దొరుకుతుంది.

Gold: 1 గ్రాము గోల్డ్ తో అదిరిపోయే టాప్ డిజైన్స్.. ఓ లుక్కేయండి

మీరు పొట్టిగా ఉంటారా? ఈ స్టైలిష్ సూట్స్ వేసుకుంటే పొడవుగా కనిపిస్తారు

Mother’s Day 2025: అమ్మ‌ను వివిధ భాష‌ల్లో ఏమ‌ని పిలుస్తారో తెలుసా?

మదర్స్ డే స్పెషల్ .. అదిరిపోయే మోడ్రన్ మెట్టెల కలెక్షన్స్ ..