Telugu

వెండి చైన్ వేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

Telugu

వెండి చైన్

వెండి చంద్రుడికి సంబంధించిన వస్తువు. అందుకే వెండిలో చంద్రుని చల్లని గుణాలు కనిపిస్తాయి.  

Image credits: Pinterest
Telugu

పవిత్ర లోహం

హిందూ సంస్కృతిలో వెండిని అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన లోహంగా భావిస్తారు.

Image credits: Pinterest
Telugu

వెండితో ఆరోగ్యం

జ్యోతిష్యం ప్రకారం వెండి చైన్ ఆరోగ్యాన్నికాపాడుతుందట. 

Image credits: Pinterest
Telugu

బంధం బలపడుతుంది

వెండి చైన్ వ్యక్తుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుందట.

Image credits: Pinterest
Telugu

కుజ గ్రహం బలపడుతుంది

మీ జాతకంలో కుజ గ్రహం బలహీనంగా ఉంటే వెండి గొలుసు వేసుకోవడం మంచిది.

Image credits: Pinterest
Telugu

ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ

వెండి గొలుసు ధరించడం వల్ల ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందట.

Image credits: pinterest

Vastu Tips: అదృష్టాన్ని తెచ్చిపెట్టే జంతువులు ఇవే..

Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఇలా చేస్తే లక్ష్మిదేవి తాండవమే!

తిన్న తర్వాత ప్లేట్‌లోనే చేతులు కడుగుతున్నారా ? ఈ సమస్యలు తప్పవట!

Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను ఏ రోజున నాటితే మంచిదో తెలుసా?