ఏపీ మంత్రి, నటి రోజా భర్త సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సెల్వమణి అధ్యక్షుడిగా ఒక తీర్మానం చేశారు.