పెళ్లి కి దుస్తులు కొనేటప్పుడు మాత్రమే ఇలాంటి పట్టించుకుంటారు. కానీ, నార్మల్ గా అయితే పెద్దగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. కానీ.. నిపుణులు మాత్రం.. కొత్త దుస్తులు కొనేటప్పుడు కచ్చితంగా అది మంచి రోజు అవునో కాదో చూసుకోవాలని చెబుతున్నారు.
కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా పాదాలు పగులుతుంటాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా నడిచేటప్పుడు కలిగే బాధను మాటల్లో చెప్పలేము. మరి ఏం చేస్తే ఈ పాదాలు పగుళ్ల సమస్య సులువుగా తగ్గిపోతుందో ఇక్కడ చూద్దాం.
శుక్రవారం రోజున మీరు కొన్ని పనులను చేయడం వల్ల మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. దాని వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.
జోతిష్యంలో బల్లి శాస్త్రం కూడా ఒక భాగమే. ఈ బల్లి మన శరీరంపై ఏ భాగాలపై పడితే మనకు ఎలాంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బిర్యానీ ఆకు దంపతుల మధ్య సమస్యలను తగ్గించి, వారి బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయం చేస్తుంది. వారి మధ్య ప్రేమ పెరగడానికి కూడా కారణం అవుతుంది.ఆర్థిక శ్రేయస్సును కూడా తీసుకువస్తుంది.
గజిబిజి లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా ప్రస్తుతం చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
నిద్రలేమి.. ఇప్పుడు చాలామందికి ఒక ప్రధాన సమస్య. ఒత్తిడి, బిజీ జీవనశైలి కారణంగా నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఆయుర్వేదంలో మూలికలు, ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా నిద్రలేమికి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్య మీకు ఉంటే వెంటనే పాటించండి.
Constipation Remedies: మలబద్దకం చిన్న సమస్యగా అనిపించినప్పటికీ.. దీన్ని లైట్ తీసుకోకూడదు. దీనివల్ల ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
Dry Skin Home Remedies: కొంతమంది ఆయిలీ స్కిన్ తో బాధపడితే.. మరికొంతమంది మాత్రం డ్రై స్కిన్ తో బాధపడుతుంటారు. అయితే కొన్ని హోం రెమిడీతో డ్రై స్కిన్ ను వదిలించుకోవచ్చు.
Dandruff Remedies: చుండ్రు చాలా కామన్ సమస్య. పురుషులు, మహిళలు అందరూ ఈ సమస్యతో బాధపడుతుంటారు. కాని ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగిస్తే చుండ్రు మొత్తం పోతుంది. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.