Dandruff Remedies: ఈ టిప్స్‌ పాటిస్తే చుండ్రు మళ్లీ రాదు

Health

Dandruff Remedies: ఈ టిప్స్‌ పాటిస్తే చుండ్రు మళ్లీ రాదు

Image credits: Freepik
<p>ఆపిల్ సైడర్ వెనిగర్ సహజంగా సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. దీన్ని మీ జుట్టు సంరక్షణకు వాడితే చుండ్రు తగ్గుతుంది.</p>

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ సహజంగా సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. దీన్ని మీ జుట్టు సంరక్షణకు వాడితే చుండ్రు తగ్గుతుంది.

Image credits: Freepik
<p>సమాన భాగాలుగా ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని కలపండి. షాంపూ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి, నెమ్మదిగా మసాజ్ చేసి కడిగేయండి. ఇది జుట్టును కాపాడుతుంది.</p>

1. ACV రిన్స్

సమాన భాగాలుగా ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని కలపండి. షాంపూ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి, నెమ్మదిగా మసాజ్ చేసి కడిగేయండి. ఇది జుట్టును కాపాడుతుంది.

Image credits: Freepik
<p>ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటితో (1:2 నిష్పత్తిలో) కలిపి, జుట్టుకు స్ప్రే చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను తగ్గుతుంది. </p>

2. లీవ్-ఇన్ ట్రీట్మెంట్

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటితో (1:2 నిష్పత్తిలో) కలిపి, జుట్టుకు స్ప్రే చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను తగ్గుతుంది. 

Image credits: Freepik

3. ACV హెయిర్ మాస్క్

కొబ్బరి నూనెతో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి మీ జుట్టుకు పట్టించండి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ జుట్టు శుభ్రంగా, స్ట్రాంగ్ గా ఉంటుంది.

Image credits: Freepik

4. పోస్ట్-వాష్ షైన్

షాంపూ తర్వాత చివరగా కడిగే నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఇది మీ జుట్టుకు మెరుపునిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది.

 

Image credits: Freepik

5. వారానికోసారి స్కాల్ప్ డీటాక్స్

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలబంద గుజ్జుతో కలిపి వారానికి ఒకసారి జుట్టుకు మసాజ్ చేయండి. ఇది జుట్టులోని మురికిని తొలగిస్తుంది. దురదను తగ్గిస్తుంది.

Image credits: Freepik

కర్బూజ గింజలు పాడేయకండి. వీటిని తింటే ఎన్ని లాభాలో తెలుసా!

Clove Benefits: రోజూ లవంగాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Hair Growth: జుట్టు మంచిగా పెరగాలంటే ఇవి తింటే చాలు..!

neem leaves: ఆహా.. లేత వేపాకులు తింటే ఇన్ని లాభాలా!