రిలయన్స్ జియో మరో సూపర్ రీచార్జ్ ప్లాన్ తో ముందుకు వచ్చింది. కేవలం రూ.100కే రూ.299 ప్లాన్ లో అందించే సేవలు కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం చదవండి.
Reliance Jio: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫెసిలిటీస్ అందించే ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 100 రూపాయలకే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. సినిమా, టీవీ ప్రియులకు ఈ ఆఫర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నిస్సందేహంగా భారత్‌లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ జియో. ఆకాశంలో ఉన్న టెలికాం వినియోగ ధరల్ని నేలపైకి దించింది కూడా జియోనే. అయితే తర్వాత టారిఫ్ ప్లాన్లను పెంచుకుంటూ వస్తోంది. అయినా ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తోంది జియోనే.
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 2025 సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రూ.2025’ ను ఆవిష్కరించింది. ఈ అట్రాక్టివ్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Reliance Jio బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవ వేళ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Reliance Jio Anniversary offer for prepaid plans: భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన కస్టమర్లకు వివిధ ప్లాన్లు, ఆఫర్లను అందిస్తూనే ఉంది. కంపెనీ అనేక గొప్ప ప్లాన్స్ లను కలిగి ఉంది. అయితే, కంపెనీ అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉంది. మరోసారి కంపెనీ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది.
5జీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన అనంతరం రిలయన్స్ జియో ఆకాశమే హద్దుగా విస్తరిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నెట్వర్క్ సంబంధిత పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థల నుంచి నిధుల సమీకరణకు జియో నడుం బిగించింది.
రిలయన్స్ జియో ఇటీవలే ప్రస్తుత IPL 2023 సీజన్ కోసం కొత్త క్రికెట్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ సరికొత్త రిలయన్స్ జియో రూ.999 ప్లాన్, మొత్తం వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ మొత్తం 3GB డేటా లభిస్తుంది.
Reliance Jio 5G phone: Jio తన 5G ఫోన్ గురించి ఏమీ వెల్లడించనప్పటికీ, లీక్ అయిన సమాచారం ప్రకారం Jio 5G ఫోన్ ధర రూ. 12,000 కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అదే జరిగితే, అతి తక్కువ ధరలో 5G ఫోన్‌ను విడుదల చేసిన మొదటి భారతీయ బ్రాండ్‌గా Jio అవతరిస్తుంది.
ప్రపంచ ధనవంతుల్లో ఒకడైన భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ.. జియో, రిలయన్స్ రిటైల్ కోసం భారతదేశపు అతిపెద్ద ఐపీఓలను సిద్ధం చేస్తున్నారు. ఈ మెగా ప్లాన్‌లో.. టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ప్లాట్‌ఫాం(ఆర్‌జేపీఎల్), అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) కోసం ప్రత్యేక ప్రారంభ వాటా విక్రయాలు ఉంటాయి.