Rajini

(Search results - 504)
• Entertainment10, Aug 2020, 11:08 AM

రజనీకాంత్‌ను దాటేసిన ప్రభాస్‌.. ఇండియాలోనే టాప్‌!

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ తరువాత రూపొందిన సినిమాలన్నీ భానీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతుండటంతో ప్రభాస్ పారితోషికం కూడా అదే స్థాయిలో పెరిగింది. తాజాగా ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్‌గా ఎదిగాడన్న ప్రచారం జరుగుతోంది.

• Entertainment9, Aug 2020, 7:10 PM

నాలుగున్నర దశాబ్దాల తలైవా.. స్టయిల్‌కి గాడ్‌ఫాదర్‌

రజనీకాంత్ నిజ జీవితంలో నల్లని రూపంలో ఉండే ఆయనను చూసి అప్పట్లో ఇతను హీరో ఏంటి అనుకున్నారు. ఎందుకంటే అప్పటివరకు అతనంటే ఎవ్వరికి తెలియదు. అందరిలాగానే ఇతను కూడా తిరుగు ముఖం పడతారని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కోలీవుడ్‌ని ఓ ఊపుఊపే రేంజ్‌కి వెళ్ళారు.

• Entertainment6, Aug 2020, 9:41 AM

నితిన్‌తో సీనియర్‌ హీరోయిన్‌ రొమాన్స్ చేస్తుందా?

భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నయనతార యంగ్‌ హీరోతో నటిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. నితిన్‌ నటించబోతున్న సినిమాల్లో బాలీవుడ్‌ హిట్‌ `అంధాదున్‌` ఒకటి. ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించారు. టబు కీలక పాత్ర పోషించారు. టబు పాత్రే హీరో లైఫ్‌కి చాలా కీలకం. ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

• Entertainment5, Aug 2020, 6:25 PM

డేరింగ్ డెసిషన్‌: యంగ్ హీరోయిన్‌కు తల్లిగా నయనతార

నయనతార, యంగ్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు తల్లిగా నటిస్తోందట. అధికారికంగా ప్రకటించకపోయినా ఇటీవల రజనీ చేస్తున్న సినిమాలను చూస్తే ఆయనకు ఆ వార్త నిజమే అనిపిస్తోంది. దీంతో నయన్‌ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉన్న సమయంలో తల్లి పాత్రలో నటిస్తే కెరీర్‌ కష్టాల్లో పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేడీ సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌.

Raghava Lawrence

Entertainment2, Aug 2020, 7:38 PM

చంద్రముఖి2పై లారెన్స్ క్లారిటీ.. అవన్నీ ట్రాష్‌!

`చంద్రముఖి 2` సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు ఆగిపోవడం, రిలీజ్‌లు లేకపోవడంతో రూమర్స్ పెరిగిపోతున్నాయి. అయితే పొగలేనిదే మంట రాదంటారు. రూమర్స్ ని కొట్టిపారేయలేం. కానీ `చంద్రముఖి 2`లో హీరోయిన్లు ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి.

• Entertainment25, Jul 2020, 11:00 AM

రజనీకాంత్‌కు జరిమానా.. షాక్‌ ఇచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు

జూన్‌ 26న చెన్నై నగరంలో కారులో ప్రయాణించిన రజనీకాంత్‌ ఆ సమయంలో సీటు బెల్టు ధరించలేదు. ఈ విషయం ట్రాఫిక్‌ పోలీస్‌ల కంటపడటంతో రజనీకాంత్‌కు జరిమానా విధించారు. వంద రూపాయల జరిమానా విధించగా అది ఇప్పటికీ పెండిగ్‌లోనే ఉంది.

• Entertainment16, Jul 2020, 1:28 PM

సూపర్‌ స్టార్ రజనీ ఇంట్లోని సౌకర్యాలు చూశారా..? అవాక్కవాల్సిందే!

ఓ సామాన్య బస్‌ కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు రజనీకాంత్‌. స్టైల్‌కు పర్యామపదంగా మారిన రజనీ ఇళ్లు ఎలా ఉంటుంది? ఎంత స్టైల్‌గా ఉంటుంది తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తుంటారు. మీరు కూడా రజనీ ఇంటి ఇంటీరియర్‌పై ఓ లుక్కేయండి.!

ఏపీ శాసన మండలి లో ఖాళీ అయ్యే  నాలుగు స్థానాలు ఎవరికి....సీఎం జగన్ మనసు లో ఏ పేర్లు ఉన్నాయన్నదానిపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. కేవలం వైసీపీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ సాగుతోంది.

Opinion13, Jul 2020, 6:18 PM

వేడెక్కిన ఏపీ రాజకీయాలు: మంత్రి పదవుల భర్తీ జగన్ కు కత్తి మీద సామే

అధికార వైసీపీలోని నేతలంతా ఆషాఢమాసం ఎప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆషాఢమాసం వెళ్ళిపోగానే వైసీపీ ఖాళీయైన మంత్రిపదవులు, ఎమ్మెల్సీ పదవులను నింపనుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు వైసీపీ నేతలంతా ఈ భర్తీలపై చాలా ఆశలే పెట్టుకున్నారు.

• Entertainment10, Jul 2020, 3:46 PM

ఆసుపత్రిలో చేరిన సీనియర్‌ విలన్‌.. సాయం చేసిన కమల్‌ హాసన్‌

పొన్నంబళమ్‌తో మాట్లాడిన కమల్‌, డబ్బు సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. అలాగే అతని పిల్లల బాధ్యతను కూడా తీసుకుంటా అని కమల్‌ మాటిచ్చాడు. కమల్‌ టీం పొన్నంబళమ్ ఆరోగ్యపరిస్థితి గురించి కమల్‌ టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సాయం చేస్తున్నారు.

• Entertainment8, Jul 2020, 2:48 PM

మత్తు కళ్ల సుందరి సిల్క్‌ స్మిత జీవితంలో అభిమానులకు తెలియని రహస్యాలు

వెండితెర మీద గ్లామర్ క్వీన్‌గా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్న బ్యూటీ సిల్క్ స్మిత. నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో అభిమానులను అలరించిన ఈ బ్యూటీ అర్ధాంతరంగా తనువు  చాలించింది. అయితే సిల్క్‌ స్మిత జీవితంలో అభిమానులకు తెలియని రహాస్యాలు ఎన్నో ఉన్నాయి.

• Andhra Pradesh7, Jul 2020, 4:57 PM

స్థానిక ఎంపీతో విడదల రజిని ఫైట్: జగన్ చెంతకు పంచాయితీ

2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విడదల రజిని. అంతకుముందు వరకు టీడీపీలో కొనసాగిన రజిని .... 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున టికెట్ రాదని గ్రహించి వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో.... ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసింది తొలిసారే అయినప్పటికీ జగన్ వేవ్ లో గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Minor girl raped by three men at yelamanchali, visakha

Video Icon

Entertainment6, Jul 2020, 2:40 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నే ఛాలెంజ్ చేసిన యువనటి..

పలాసా 1978హీరోయిన్ నక్షత్ర మొక్కలు నాటి తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేసింది.

• Andhra Pradesh3, Jul 2020, 10:59 AM

జగన్ కాబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్, రేసులో వీరే...!

మంత్రివర్గంలో ఖాళీ అయిన రెండు బెర్తులు మోపిదేవి, పిల్లి ఇద్దరు కూడా బీసీ సామాజికవర్గానికి చందినవారే. మోపిదేవి గుంటూరు జిల్లాకు చెందినవారు కాగా, పిల్లి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఇద్దరూ బీసీ నేతలే అవడంతో... మరో ఇద్దరు బీసీలనే కేబినెట్ లోకి తీసుకోవాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.

YCP MP lavu srikrishnadevarayalu car blocking by MLA rajini followers at guntur

Video Icon

Guntur2, Jul 2020, 10:28 AM

వైకాపా ఎంపీకి షాక్... విడదల రజని రేంజే వేరు..

గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు.

• Entertainment29, Jun 2020, 1:34 PM

కరోనా వెళ్లేదాకా.. రజనీకాంత్ అక్కడే నివాసం ?!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఉండటంతో సామాన్యల నుంచి సెలబ్రెటీల వరకూ టెన్షన్ పడుతున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాట పరిస్దితి మరీ దారుణంగా ఉంది. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏమిటంటే...