జార్ఖండ్‌లోని ధన్‌బాద్ (Dhanbad) డివిజన్‌లో శనివారం తెల్లవారుజున రైల్వే ట్రాక్‌పై పేలుడు (Blast on Railway Track) సంభవించింది. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించిన డీజిల్ లోకోమోటివ్ (Diesel Locomotive) పట్టాలు తప్పింది.