ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.