Nithiin

(Search results - 95)
• Entertainment1, Jul 2020, 6:02 PM

హాట్‌ కపుల్‌ పెళ్లికి బ్రేక్‌ వేసిన కరోనా

బాలీవుడ్ లవ్‌ కపుల్‌ అలీ ఫ‌జ‌ల్‌, రిచా చ‌ద్దా ఈ ఏడాది ఏప్రిల్‌ 15న పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వారి కలల మీద కరోనా నీళ్లు చల్లింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు ఈ జంట. అయితే తాజాగా తమ ప్రేమ గురించి ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు రిచా, అలీ.

• Entertainment28, Jun 2020, 10:25 AM

నితిన్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌! ఎప్పుడు.. ఎక్కడంటే?

నితిన్‌ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నితిన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించాడు. భీష్మ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న నితిన్, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దుబాయ్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో పెళ్లి పనులకు బ్రేక్‌ పడింది.

kalpika ganesh

Entertainment News29, May 2020, 2:21 PM

'అ..ఆ'లో ఛాన్స్ వదులుకున్నా.. కారణం చెప్పిన కల్పికా గణేష్

యంగ్ బ్యూటీ కల్పిక గణేష్ తెలుగులో అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. కల్పిక గణేష్ తెలుగులో జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాల్లో నటించింది.

Nithiin

Entertainment News27, May 2020, 3:14 PM

నితిన్, త్రివిక్రమ్ మ్యాజిక్.. నార్త్ లో మరో రికార్డ్

నాలుగేళ్ళ క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, సమంత కాంబోలో వచ్చిన అందమైన చిత్రం అ..ఆ. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది.

• తనపై నిరంతం నిఘా పెట్టే ప్రక్క కంపెనీ ఎంప్లాయి రఘుబాబు,తనతో పాటు తిరుగుతూ తన వెనకే గోతులు తీసే వెన్నెల కిషోర్ ని సైలెంట్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అటు కెరీర్ ని, ఇటు ప్రేమని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాడు, రాఘవన్ ని ఏం మైండ్ గేమ్ లు ఆడి ఎదుర్కొన్నాడు.. అసలు అంత పెద్ద భీష్మ కంపెనీ బాధ్యతలు నితిన్ చేతిలో ఎలా పెట్టారు..? వంటి విషయాలు తెలియాలంటే  సినిమా చూడాల్సిందే.

Entertainment News25, May 2020, 3:40 PM

నితిన్ తో లిప్ లాక్ సీన్లకు నో చెప్పిన క్రేజీ హీరోయిన్లు

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో భీష్మ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. హ్యాట్రిక్ ప్లాపులతో సతమతమవుతున్న నితిన్ కు భీష్మ చిత్రం ఉత్సాహాన్నిచ్చింది.

• Entertainment25, May 2020, 11:22 AM

చూస్తా ఎన్ని రోజులు ఇలా సింగిల్‌గా ఉంటావో.. మెగా హీరోకు నితిన్‌ పంచ్‌

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సోలో బ్రతుకే సోబెటరూ సినిమాలోని పాటను నితిన్‌ రిలీజ్ చేశాడు. ప్రజెంట్ సిచ్యువేషన్‌ కు పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యేలా నో పెళ్లి అంటూ సాగే ఈ పాటను తన సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు నితిన్‌. పాటతో పాటు చూస్తా ఎన్ని రోజులు ఇలా సింగిల్‌గా ఉంటావో అంటూ కామెంట్ చేశాడు.

Nithiin

Entertainment News19, May 2020, 4:08 PM

క్రేజీ కాంబినేషన్.. నితిన్, సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్..

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ 28వ చిత్రానికి కథని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

Tollywood worst combinations

Entertainment News18, May 2020, 11:49 AM

టాలీవుడ్ హీరో, హీరోయిన్ల వరస్ట్ కాంబినేషన్లు.. ఇవి చూస్తే నిజమే అంటారు..

సినిమా విజయం సాధించాలంటే హీరో, హీరోయిన్ల జోడి కూడా కీలకం. హీరోకు పర్ఫెక్ట్ జోడి అనిపించే హీరోయిన్లని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకుకోవాలి. కొన్ని సార్లు కథని దృష్టిలో పెట్టుకుని కూడా హీరోలు, హీరోయిన్ల ఎంపిక జరగాలి. లేకుంటే చూసే ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. అలా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించిన టాలీవుడ్ జంటలు ఇవే.

Nikhil wedding

Entertainment News15, May 2020, 11:35 AM

నిఖిల్ తొందరపడ్డాడు.. మరి నితిన్ ?

ఓ వైపు కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. టాలీవుడ్ లో పెళ్లిళ్ల జోరు తగ్గడం లేదు. కొన్ని రోజుల క్రితమే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

• Entertainment News6, May 2020, 11:54 AM

వామ్మో 40 కోట్ల వ్యూసా.. నితిన్ రేంజ్‌ మామూలుగా లేదుగా!

సౌత్ ఇండియాలోనే అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీగా కొన‌సాగుతున్న ఆదిత్య మ్యూజిక్ తమ యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసిన డబ్బింగ్‌ సినిమాలు భారీగా వ్యూస్ సాధిస్తున్నాయి. తాజాగా హీరో నితిన్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలు అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వెర్ష‌న్ కు ఓవ‌ర్ ఆల్ గా 400 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం.

Keerthy Suresh

Entertainment News5, May 2020, 3:30 PM

రెండు పార్ట్ లుగా నితిన్ చిత్రం.. మహానటితో మరోసారి.. ప్లాన్ అదుర్స్

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించిన భీష్మ మూవీ మంచి విజయం సాధించింది.

Nithiin

Entertainment News26, Apr 2020, 5:13 PM

నాని హీరోయిన్.. నితిన్ తో కలసి బోల్డ్ సీన్లకు రెడీ ?

యంగ్ హీరో నితిన్ పై కరోనా ప్రభావం బాగానే పడింది. భీష్మ విజయంతో జోరుమీదున్న నితిన్ ఏప్రిల్ లో తన ప్రేయసితో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యాడు.

• ఆంధ్రకు కూడా విరాళమిచ్చిన తెలంగాణ సూపర్‌ స్టార్.... కరోనా విషయంలో అందరికంటే ముందు స్పందించిన హీరో నితిన్. ముందుగా తెలంగాణకు 10 లక్షల రూపాయల సాయం అధించాడు. తరువాత అందరూ హీరోలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా మరో 10 లక్షలు విరాళం ఇచ్చాడు.

Entertainment23, Apr 2020, 5:05 PM

నితిన్ ఈ విషయం బయిటపడితే పరువు పోదూ

ఈ సినిమా ఓ మళయాళ చిత్రం ఫ్రీ మేక్ అని చెప్తున్నారు. మళయాళ ఒరిజనల్ చిత్రం కాన్సెప్టుకు కొద్దిగా చేర్పులు, మార్పుల చేసి, తెలుగు నేటివిటికి తగినట్లుగా మార్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..

Mahesh babu

Entertainment News23, Apr 2020, 11:26 AM

మహేష్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్.. ఉదయ్ కిరణ్ సినిమా కూడా ఉంది

సూపర్ స్టార్ మహేష్ బాబు కథల జడ్జిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. మహేష్ బాబు ఆచితూచి కథలు ఎంచుకుంటాడు. కానీ ఏదో ఒక సమయంలో జడ్జిమెంట్ ఫెయిల్ కావడం సహజం. మహేష్ బాబు వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే. మహేష్ బాబు వదులుకున్న చిత్రాల్లో ఉదయ్ కిరణ్, ప్రభాస్, నితిన్ లాంటి హీరోలు నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ గజినీలో కూడా ముందుగా మహేష్ బాబునే హీరోగా దర్శకుడు మురుగదాస్ అనుకున్నారట.

• Manchu Vishnu

Entertainment News16, Apr 2020, 4:06 PM

నితిన్, కళ్యాణ్ రామ్ పై మంచు విష్ణు కామెంట్స్.. వర్కౌట్ కావడం లేదా..

టాలీవుడ్ లో ఫ్రెండ్ షిప్ కు కొదవ లేదు. మంచు విష్ణుకు చాలా మంది మంది యంగ్ హీరోలతో మంచి రాపో ఉంది. టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్, సుమంత్, నితిన్ లు మంచు విష్ణుకి మంచి స్నేహితులు.