News  

(Search results - 56279)
 • Sarfaraz Ahmed

  Ground Story16, Jun 2019, 11:41 PM IST

  మైదానంలో ఆవలింత: సర్ఫరాజ్ పై నెటిజన్ల జోక్స్

  వర్షం కారణంగా మైదానంలోని ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్స్‌కు వెళ్లిపోయారు. దాదాపు అరగంట తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఈ సమయంలో తిరిగి కీపింగ్‌ చేసేందుకు వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ నిద్ర ముంచుకొస్తున్నట్లు  ఆవలించాడు. 

 • Ground Story16, Jun 2019, 11:13 PM IST

  పాక్ పై భారత్ రికార్డు: తొలి బంతికే వికెట్ తీసిన విజయ్ శంకర్

  భారత్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. 2015 ప్రపంచకప్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.

 • Jagga reddy

  Telangana16, Jun 2019, 10:53 PM IST

  బిజెపిలోకి జగ్గారెడ్డి?: టీఆర్ఎస్ పై లక్ష్మణ్ సంచలన ప్రకటన

  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆదివారంనాడు రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డికి ఫోన్ చేశారు. తనతో పాటు జగ్గారెడ్డిని బిజెపిలోకి తీసుకుని వెళ్లడానికే ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్లు చెబుతున్నారు.

 • chennai encounter rowday shot dead

  NRI16, Jun 2019, 10:28 PM IST

  అమెరికాలో 4గురు ఆంధ్రుల అనుమానాస్పద మృతి

  చంద్రశేఖరే భార్యా పిల్లల్ని కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక పోలీసులు భావిస్తున్నారు. చంద్రశేఖర్‌ మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేనట్లు చెబుతున్నారు.

 • Pakistan used the short ball but Rohit was ready and unleashed the pull shot

  Specials16, Jun 2019, 9:30 PM IST

  వింగ్ కమాండర్ రోహిత్ శర్మ: పాక్ పై సర్జికల్ స్ట్రైక్

  పరుగుల వీరుడు రోహిత్ శర్మపై సోషల్‌ మీడియాలో  ప్రశంసల వర్షం కురుస్తోంది. పాపం పాకిస్థాన్‌ బౌలర్లపై "వింగ్‌ కమాండర్‌ రోహిత్‌ శర్మ" సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేశాడని, దీంతో ఆ జట్టు కోలుకోలేకపోయిందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

 • Virat Kohli

  Ground Story16, Jun 2019, 9:13 PM IST

  విరాట్ కోహ్లీ తొందరపాటు: వింతగా చేజేతులా...

  వర్షం వెలిసిన తర్వాత విరాట్‌ కోహ్లి, విజయ్‌ శంకర్‌ తిరిగి క్రీజ్‌లోకి వచ్చారు. పాకిస్తాన్ బౌలర్ మొహమ్మద్ అమీర్  48 ఓవర్‌ వేయడం ప్రారంభించాడు. తొలి బంతికి విజయ్‌ శంకర్‌ పరుగులేమీ తీయలేదు, 

 • sarfaraj

  Off the Field16, Jun 2019, 8:23 PM IST

  ఇండియాపై మ్యాచ్: ప్రధాని మాట కూడా వినని పాక్ కెప్టెన్

  తమ జట్టు టాస్ గెలిస్తే ఇండియాపై బ్యాటింగ్ ఎంచుకోవాలని ఇమ్రాన్ ఖాన్ సర్ఫరాజ్ కు సూచించాడు. తుది జట్టులోకి ఎవరెవరిని తీసుకోవాలో కూడా సూచించారు. 

 • Rohit scored his 100 off 85 balls

  Specials16, Jun 2019, 7:58 PM IST

  సైమండ్స్ తర్వాత రోహిత్ శర్మనే: కోహ్లీ సరసన కూడా...

  ప్రపంచ చరిత్రలో పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. పాక్‌పై ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ పేరిట ఉంది.

 • Virat Kohli

  Off the Field16, Jun 2019, 7:18 PM IST

  సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

  అత్యంత వేగంగా ఆ ఘనత అందుకున్న ఆటగాడిగా కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు చేయగా,కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించాడు. 

 • Rohit Sharma

  Ground Story16, Jun 2019, 7:06 PM IST

  పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్: బతికిపోయిన రోహిత్ శర్మ

  టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. సెంచరీ భాగస్వామ్యంతో పాక్‌పై కొత్త రికార్డు సృష్టించారు. రోహిత్ శర్మ ఏకంగా 113 బంతుల్లో 140 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

 • Prabhas

  ENTERTAINMENT16, Jun 2019, 5:34 PM IST

  ప్రభాస్ దెబ్బకు సైడైపోతున్న హీరోలు.. అజిత్ ఏం చేస్తున్నాడంటే!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంపై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ ఇండియన్ యాక్షన్ ఫిలిం అంటూ ఇప్పటికే తెగ ట్రెండ్ అయిపోతోంది.

 • vijayasaireddy vs chandrababu

  Andhra Pradesh16, Jun 2019, 5:32 PM IST

  మరో యూటర్న్: బాబుపై విజయసాయి సెటైర్లు

  టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
   

 • ap high court

  Telangana16, Jun 2019, 5:21 PM IST

  ఆదీవాసీలను హాజరుపర్చండి: హైకోర్టు

  57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదివారం నాడు  ఆదేశాలు జారీ చేసింది.
   

 • కాగా, చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేష్. ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

  Andhra Pradesh16, Jun 2019, 5:06 PM IST

  టీడీపీపై వైసీపీ దాడులు: రాజన్న రాజ్యమంటే ఇదేనా.. లోకేశ్ చురకలు

  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.

 • Manchu Lakshmi

  ENTERTAINMENT16, Jun 2019, 4:59 PM IST

  ఇండియా, పాక్ మ్యాచ్: స్టేడియంలో మంచు లక్ష్మి సందడి!

  ఇండియా, పాక్ మధ్య క్రికెట్ జరుగుతుంటే అభిమానుల్లో ఉండే ఉత్కంఠే వేరు. ఇక సినీ తారలు కూడా క్రికెట్ అభిమానులే. ప్రపంచకప్ లాంటి వేదికపై దాయాది దేశాలు రెండూ క్రికెట్ ఆడుతుంటే అభిమానులు అంతా టీవీలకు అతుక్కుపోతారు.