Search results - 315 Results
 • big test for sree ram aditya

  ENTERTAINMENT25, Sep 2018, 7:18 PM IST

  దేవదాస్ హిట్టయితే మనోడి రేంజ్ మారినట్టే!

  నేటితరం యువకులు ఆ ఫార్మాట్ ని చేంజ్ చేస్తున్నారు. యువ దర్శకుల లిస్ట్ టాలీవుడ్ లో ఈ మధ్య పెరుగుతుండం ప్రశంసించాల్సిన విషయం. అలాంటి వారిలో శ్రీ రామ్ ఆదిత్య ఒకరు. అయితే ఈ దర్శకుడికి ఇప్పుడు అతి పెద్ద పరీక్ష అనే చెప్పాలి. శమంతకమణి సినిమాతో మినీ మల్టీస్టారర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీ రామ్ అశ్విని దత్ - నానికి దేవ దాస్ కథ చెప్పి మెప్పించాడు. 

 • this is the most hectic weekend in my life says nani

  ENTERTAINMENT25, Sep 2018, 4:28 PM IST

  ఓ పక్క దేవదాస్, మరోపక్క బిగ్ బాస్.. ఈ ఒత్తిడితో ఏ కాశీకో వెళ్లిపోతాను.. నాని కామెంట్స్!

  నా జీవితంలో హెక్టిక్ వీకెండ్ ఇది.. చాలా ఒత్తిడికి గురవుతున్నా.. అలానే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతాను అంటున్నాడు నటుడు నాని. 

 • nagarjuna speech at devadas pressmeet

  ENTERTAINMENT25, Sep 2018, 1:39 PM IST

  మందులో సోడా కలపను.. నాగార్జున వ్యాఖ్యలు!

  'దేవదాస్' సినిమాలో నాగార్జున-నాని మందు తాగే సన్నివేశాలు సినిమాకు చాలా కీలకం. అందుకే మొదటి టీజర్ కూడా దాన్నే ఆధారంగా చేసుకొని కట్ చేశారు. అయితే తాను మందులో సోడా కలపనని నేరుగా 'రా' తాగేస్తానని హీరో నాగార్జున కొన్ని వ్యాఖ్యలు చేశారు. 

 • hero nani to remake vijay setupathi's 96 movie

  ENTERTAINMENT25, Sep 2018, 11:12 AM IST

  నాని మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడా..?

  నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో రీమేక్ సినిమాల్లో నటించే ప్రతిసారి ఫ్లాపే చవిచూశాడు. తమిళంలో సక్సెస్ అయిన ఓ సినిమా ఆధారంగా తెరకెక్కిన 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాకి మంచి టాక్ వచ్చినా.. సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

 • Nagarjuna in Bigg Boss 2 telugu

  ENTERTAINMENT24, Sep 2018, 5:07 PM IST

  ఆడవాళ్లే ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండేవాడ్ని.. నాగార్జున కామెంట్స్!

  బిగ్ బాస్ షోలో సినిమాలను ప్రమోట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరవుతున్న ప్రతి సినిమా తన ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ షోకి 'దేవదాస్' సినిమా టీమ్ వచ్చింది. 

 • devadas movie inside talk

  ENTERTAINMENT24, Sep 2018, 4:44 PM IST

  దేవదాస్ హిట్ కొడతాడా..? ఇన్సైడ్ టాక్!

  అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటించిన చిత్రం 'దేవదాస్'. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అదే రేంజ్ లో సినిమా బిజినెస్ కూడా జరిగింది. 

 • Bigg boss 2: Nani scared of questioning Kaushal?

  ENTERTAINMENT24, Sep 2018, 2:51 PM IST

  బిగ్ బాస్2: నాని.. కౌశల్ ఆర్మీకి భయపడ్డాడా..?

  బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ ఇప్పుడు ఫినాలేకి చేరుకున్నారు. అతడికి ఆడియన్స్ లో ఎంతగా క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

 • devdas biggest us release in nani and nagarjuna career

  ENTERTAINMENT24, Sep 2018, 2:32 PM IST

  నాగార్జున - నాని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్!

  ప్రస్తుతం అందరి చూపు దేవ దాస్ యూఎస్ ప్రీమియర్స్ పైనే ఉంది. అక్కడ సినిమా ఏ స్థాయిలో వసులు చేస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. సెప్టెంబర్ 27 సినిమాను ఇండియాలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగానే ఓవర్సీస్ లో (ప్రీమియర్స్ ) కూడా హై లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. 

 • rana comments on nani

  ENTERTAINMENT24, Sep 2018, 10:45 AM IST

  నాని అలాంటోడే.. రానా కామెంట్స్!

  నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.

 • after 15 years maoists attack high profile leaders

  Andhra Pradesh23, Sep 2018, 6:33 PM IST

  15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

   విశాఖ ఏజెన్సీలో దాదాపు దశాబ్దన్నర కాలం తరువాత ప్రముఖ వ్యక్తులపై మావోయిస్టులు పంజా విసిరారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా హత్య చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 

 • After soma killed, maoist attacks on sarveswar rao

  Andhra Pradesh23, Sep 2018, 4:44 PM IST

  తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

  తొలుత మాజీ ఎమ్మెల్యే సివిరిసోమను కాల్చి చంపిన తర్వాత అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు.

 • soma driver chittibabu reveals on araku incident

  Andhra Pradesh23, Sep 2018, 4:13 PM IST

  మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

  అరకు ఎమ్మెల్యే కిడారి సర్వశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకొన్న  మావోయిస్టులు పథకం ప్రకారంగా ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, సోమపై ఆదివారం నాడు కాల్పులు జరిపారు

 • araku mla kidari sarveswara rao went without information to police

  Andhra Pradesh23, Sep 2018, 3:41 PM IST

  పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

  ఏజేన్సీ ప్రాంతంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనే విషయాన్ని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు  పోలీసులకు సమాచారం ఇవ్వలేదు

 • Chalapthi sketch to kill MLA

  Andhra Pradesh23, Sep 2018, 3:26 PM IST

  ఎమ్మెల్యే హత్య: పక్కా ప్లాన్, చలపతి స్కెచ్

  మావోయిస్టుల వారోత్సవాలకు అగ్ర నాయకులు వచ్చినట్లు చెబుతున్నారు. ఆ సమయంలోనే మావోయిస్టులు సర్వేశ్వర రావు హత్యకు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

 • what says eye witness on maoist incident in araku segment

  Andhra Pradesh23, Sep 2018, 3:19 PM IST

  వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

  గ్రామదర్శిని వెళ్తుండగా డుంబ్రిగుంట మండలం లిప్పిట్టిపుట్టు గ్రామ సమీపంలోకి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వాహనం చేరుకోగానే  మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షి తెలిపారు