వరుస సినిమాలు రిలీజవుతున్న వేళ నాగబాబు (Nagababu) ఏపీ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు విసిరారు. టికెట్ రేట్లపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం.. జీవో జారీలో జాప్యంపై మండిపడ్డారు. తెలుగు సినిమాలను బ్యాన్ చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.