Lord Shiva  

(Search results - 43)
 • <p>insta</p>

  NATIONALJun 9, 2021, 9:56 PM IST

  శివుని చేతిలో మద్యం గ్లాసు పెట్టిన ఇన్‌స్టాగ్రామ్: బీజేపీ ఆగ్రహం, సీఈవో‌పై ఫిర్యాదు

  సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ .. ఏకంగా పరమేశ్వరుడిని అభ్యంతరకరంగా చూపించింది. ఇన్‌స్టా స్టిక్కర్లలోని ఒక దాంట్లో... శివుడు ఓ గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. ఆ గ్లాస్ చూస్తే... మద్యం గ్లాసులా కనిపిస్తోంది. 

 • undefined
  Video Icon

  SpiritualJun 5, 2021, 4:18 PM IST

  దక్షిణ భారతదేశంలో కొలువై ఉన్న ఈ పంచభూత లింగాల గురించి మీకు తెలుసా..?

  భూమి ఆకాశం గాలి నీరు నిప్పు మనం  అత్యంత శక్తి స్వరూపాలు గా భావించే పంచభూతాలు. 

 • 10 Most Powerful and picturesque Lord Shiva Temples
  Video Icon

  LifestyleJun 3, 2021, 5:03 PM IST

  కోరుకున్న కోరికను తీర్చే దేశంలోనే అత్యంత శక్తివంతమైన 10 శివాలయాలు

  త్రిమూర్తులలో ఒకరైన శివున్ని శక్తి స్వరూపంగా భావిస్తారు.

 • white snake

  TelanganaMar 11, 2021, 1:41 PM IST

  శివరాత్రి రోజు ఆలయంలోకి శ్వేత నాగు..!

  భక్తులు పాము కనపడటమే కాకుండా.. ఆ పాము శ్వేత నాగు కావడంతో మరింత భక్తితో పరవశించి పోతున్నారు

 • undefined

  SpiritualMar 10, 2021, 8:41 AM IST

  మహాశివరాత్రి వ్రత కథ

  మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను.

 • ನಂದಿ ವಿಗ್ರಹದ ಕತ್ತಿನ ಭಾಗದಲ್ಲಿಯೂ ಬಿರುಕು ಕಾಣಿಸಿಕೊಂಡಿರುವುದು.

  SpiritualFeb 4, 2021, 11:10 AM IST

  నందీశ్వరునికి ఎందుకంత ప్రత్యేకత

  ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. 'నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని కలుగచేయి' అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు 'తథాస్తు' అంటూ వరాన్ని అనుగ్రహించాడు

 • undefined
  Video Icon

  Andhra PradeshJan 27, 2021, 3:42 PM IST

  మదనపల్లి కూతుర్ల హత్య కేసు: వెర్రి అరుపులతో జైలులోని ఖైదీలను భయపెట్టిన పద్మజ

  మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన పురుషోత్తంనాయుడు, ఆయన భార్య పద్మజల మానసిక స్థితి సరిగా లేనందున తిరుపతి స్విమ్స్ కు తరలించాలని జైలు అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. 

 • undefined

  SpiritualDec 14, 2020, 9:40 AM IST

  సోమవతి అమావాస్య

  దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే ! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు.అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది.

 • <p>lord shiva</p>

  SpiritualDec 10, 2020, 12:59 PM IST

  రుద్రాక్ష ధారణ – మారేడు దళము

  సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో రంద్రం ఉంటుంది. వీటిని ఒక మాలగా తయారు చేసుకోవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవములను రక్షించగలదు. 

 • undefined

  SpiritualNov 16, 2020, 4:43 PM IST

  మహిమాన్వితమైన కార్తీక మాసం

  శివకేశవుల అద్వైతాన్ని- అభేద స్వరూపాన్ని అందమైన తెనుగు నుడికారంతో సులభసుందరంగా తేటపరిచే హృద్యపరిచే ఈ తేటగీతి పద్యం, ఈ సుధామయ సూక్తి, పోతన మహాకవి స్వీయస్ఫూర్తి. 

 • srisailam

  SpiritualNov 16, 2020, 2:15 PM IST

  కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినాలు

  చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది.

 • <p>akashadeepam</p>

  SpiritualNov 16, 2020, 12:49 PM IST

  ఆకాశదీపం ఎందుకు వెలిగించాలి ? ఆకాశదీపం ప్రాముఖ్యత ఏమిటి ?

  ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

 • Bharati Teertha Swamiji

  SpiritualAug 25, 2020, 3:04 PM IST

  గుడిలో తీర్థ ప్రసాదాలు ఎలా తీసుకోవాలి?

  శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు. ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

 • undefined

  SpiritualAug 1, 2020, 12:04 PM IST

  శని త్రయోదశి రోజు ఏం చేయాలి?

  జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత , దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది.

 • undefined
  Video Icon

  Andhra PradeshJul 25, 2020, 4:06 PM IST

  శ్రీశైలంలో హడలెత్తిస్తున్న అడవి పందులు

  శ్రీశైలమహాక్షేత్రంలో రాత్రిపూట పురవీధుల్లో అడవి పందులు స్వైర విహారం చేస్తూ చేస్తున్నాయి