Korea  

(Search results - 71)
 • Trump, KCR

  Opinion23, Mar 2020, 6:24 PM IST

  కరోనా వైరస్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నా మన కేసీఆరే మిన్న!

  అమెరికా పరిస్థితిని చూస్తే... ఒక్క న్యూయార్క్ నగరంలోనే 40 నుంచి 80 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఇక ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్ రిపోర్టు ఆధారంగా గనుక మాట్లాడితే... కఠినమైన చర్యలను నిర్బంధంగా తీసుకోకపోతే.... దాదాపుగా 2 లక్షల పైచిలుకు మంది మరణించే ఆస్కారం ఉన్నట్టుగా తెలుపుతున్నారు. 

 • देश के 15 राज्यों में कोरोना वायरस का असर फैल चुका है। भारत में अब तक कुल 126 मामले सामने आ चुके हैं। इनमें लद्दाख के 3, जम्मू-कश्मीर 3, पंजाब 1, दिल्ली 7, राजस्थान 4, कनार्टक 10, केरल 25, तमिलनाडु 1, आंध्र प्रदेश 1, तेलंगाना 3, महाराष्ट्र 39, ओडिशा 1, उत्तर प्रदेश 13, हरियाणा 14, उत्तराखंड कोरोना का 1 केस सामने आया है।

  NATIONAL17, Mar 2020, 6:24 PM IST

  మరో 250 మంది భారతీయులకు కరోనా.. ఎక్కడంటే

  కరోనా ధాటికి ప్రపంచం గడగడలాడిపోతున్న వేళ భారత ప్రభుత్వం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 250 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలినట్లు తెలిపింది. వీరిందరి క్షేమ సమాచారంపై కేంద్రం కొత్త హెల్ప్‌లైన్ ప్రకటించింది. 
   

 • కానీ లండన్ లోని కొందరు సైంటిస్టులు అదేదో బంపర్ ఆఫర్ లాగా ప్రకటించారు. అలా వైరస్ ఎక్కించుకుంటే.. రూ.3లక్షల నగదు కూడా ఇస్తారట. ఆ వైరస్ ఎక్కించి.. వాళ్లకు కావాల్సిన పరీక్షలు వాళ్లు చేసుకుంటారు.

  NATIONAL11, Mar 2020, 2:57 PM IST

  కర్ణాటకలో కరోనా అనుమానితుడు మృతి: ఇంకా రాని రిపోర్టులు

  కర్ణాటకలో ఓ కరోనా అనుమానిత రోగి ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు బుధవారం ప్రకటించారు. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ ఇటీవల యాత్రల నిమిత్తం సౌదీ అరేబియాలో పర్యటించి ఇటీవల భారతదేశానికి తిరిగివచ్చాడు

 • undefined

  cars10, Mar 2020, 11:38 AM IST

  త్రీడీ స్కానింగ్ టెక్నాలజీతో కొత్త హ్యుండాయ్ క్రెటా...17 నుంచి బుకింగ్స్

  దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ నూతన తరం క్రెటా కారును విపణిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆ కారు రెండు ఏనుగుల్ని మోయగల సామర్థం కలిగి ఉంటుంది. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అత్యంత దృఢమైన స్టీలుతో.. తన కొత్త రకం కార్లను రూపొందించింది హ్యుండాయ్​​ కంపెనీ. సుమారు 12 టన్నుల బరువును తట్టుకునే సామర్థ్యాన్ని వీటికి కల్పించింది. అంటే ఇంచుమించు రెండు ఆఫ్రికన్​ ఏనుగుల బరువు ఉంటుంది.

 • carona

  INTERNATIONAL9, Mar 2020, 9:00 PM IST

  కరోనా భయం వెంటాడుతున్నా.. తోటి మనిషికి అండగా: చైనీయుల మానవత్వం

  కరోనా ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి మరణించినప్పుడు చైనీయులు అటువైపు వెళ్లడానికే భయపడ్డారు. ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అక్కడ కరోనా వ్యాప్తిగా స్వల్పంగా తగ్గింది. 

 • అల్లరి నరేష్ : ఈ తరం హీరోల్లో వేగంగా సినిమాలు చేసే హీరో అల్లరి నరేషే. అల్లరి నరేష్ 2008లో అత్యధికంగా 8 చిత్రాల్లో నటించి విడుదల చేశాడు.

  Entertainment8, Mar 2020, 9:38 AM IST

  అల్లరి నరేష్ సరసన కాజల్..ఓ కొరియా రీమేక్

  నరేష్ దగ్గరకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. అదీ కాజల్ సరసన కనిపించటానికి అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ చేయటానికి ముందుకొచ్చారు. ఇంక ఆలోచించేదేముంది...జస్ట్ ...ఓకే అని రెండు అక్షరాలు అనేసాడట. 

 • undefined

  Andhra Pradesh4, Mar 2020, 7:15 AM IST

  కోనసీమలో కరోనా కలకలం: టెక్కీకి వ్యాధి లక్షణాలు?


  దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా వ్యాధి సోకినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైంది.తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం వాడవాలెం గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విధుల నిర్వహణ నిమిత్తం దక్షిణ కొరియాకు వెళ్లాడు.

 • carona

  NATIONAL2, Mar 2020, 2:56 PM IST

  హైదరాబాద్‌లో ఒకరికి కరోనా వైరస్: నిర్ధారించిన అధికారులు

  కోవిడ్-19 (కరోనా వైరస్) దీని పేరు చెబితేనే ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. చైనాలో బయటపడిన ఈ మహమ్మారి ప్రస్తుతం 54 దేశాలకు విస్తరించి వేల మందిని బలి తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 

 • undefined

  Automobile29, Feb 2020, 12:18 PM IST

  కార్మికుడికి కరోనా పాజిటివ్: హ్యుండాయ్‌ ఫ్యాక్టరీ క్లోజ్

  దక్షిణ కొరియాలోని తన ఫ్యాక్టరీలోని కార్మికుడికి కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలడంతో ఆటో మేజర్ హ్యుండాయ్ అప్రమత్తమైంది. ఉల్ఫాన్ లోని ఉత్పాదక యూనిట్ మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

 • kia motors plant anantapur

  Andhra Pradesh27, Feb 2020, 10:37 AM IST

  జగన్ కు ఊరట: ఏపీ కియా మోటార్స్ పై కోట్రా స్పష్టీకరణ

  కియా మోటార్స్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తున్నారనే వార్తాకథనాలను కోట్రా ఖండించింది. తాజాగా వచ్చిన ఓ వార్తాకథనాన్ని ఖండిస్తూ కియా మోటార్స్ ఏపీ ప్లాంట్ పై మరోసారి స్పష్టత ఇచ్చింది.

 • undefined

  INTERNATIONAL14, Feb 2020, 12:45 PM IST

  ఉత్తర కొరియాలోదారుణం: కరోనా వైరస్ సోకిందని వ్యక్తి హత్య

   చైనా నుండి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం కావడంతో అతడిని దారుణంగా హతమార్చింది ఉత్తరకొరియా ప్రభుత్వం.  ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. 

   

 • barah aana

  Entertainment10, Feb 2020, 12:40 PM IST

  ఆస్కార్ మూవీ పారాసైట్ స్టోరీ లైన్ లో అంతకన్నా బాగా తీసిన భారతీయ చిత్రం గురించి తెలుసా....?

  పారాసైట్ గొప్ప సినిమానే... కానీ మన భారతీయ చిత్రం కూడా ఒకటి ఇదే ఇతివృత్తంతో, అంతకన్నా మంచి కామెడీ ఎలెమెంట్స్ తో ఉంది. తప్పకుండా చూడలిసిన చిత్రం ఈ బారాణా. 

 • undefined

  cars7, Feb 2020, 2:45 PM IST

  ప్రపంచంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే కార్ ప్లాంట్ పై కరోన దెబ్బ...

  హ్యుందాయ్ తమ ఐదు ప్లాంట్ల నెట్‌వర్క్ నుండి సంవత్సరానికి 1.4 మిలియన్ వాహనాలను తయారు చేయగలదు. సముద్ర  తీరప్రాంతంలో వీడి భాగాలను దిగుమతి చేసుకోవడానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా కార్లను ఎగుమతి చేయడానికి ఇక్కడి నుండి వీలు కల్పిస్తుంది.
   

 • kia motors plant anantapur

  cars6, Feb 2020, 6:46 PM IST

  ఏపీ కియా మోటార్స్ కార్ల ఉత్పత్తి పెంపు... సంవత్సరానికి 3 లక్షలు

  కియా మోటార్స్ ఉత్పత్తి యూనిట్లో రెండు షిఫ్టులను నిర్వహిస్తున్న సంస్థ, ఈ సంవత్సరం రెండవ భాగంలో ఉత్పాదక సామర్థ్యాన్ని సంవత్సరానికి 300,000 యూనిట్లను  తయారుచేయడానికి చూస్తున్నట్లు కియా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్ మనోహర్ భట్ ఎకనామిక్ టైమ్స్ పత్రికకు చెప్పారు .

 • undefined

  Gadget28, Jan 2020, 10:41 AM IST

  సాంసంగ్ నుండి కొత్త గెలాక్సీ స్మార్ట్ ఫోన్.. రేపే లాంచ్...

  సాంసంగ్ గెలాక్సీ ఎ51  ప్రకటించడానికి సాంసంగ్ ఇండియా ట్విట్టర్ ఆకౌంట్లో 10 సెకన్ల వీడియోని విడుదల చేసింది.సాంసంగ్  గెలాక్సీ ఎ51, గెలాక్సీ ఎ71 గత నెలలో వియత్నాం దేశంలో ఆవిష్కరించారు.