Asianet News TeluguAsianet News Telugu
29 results for "

Kargil

"
kargil war hero captain akhilesh saxena operation vijay kargil vijay diwas akpkargil war hero captain akhilesh saxena operation vijay kargil vijay diwas akp

విజయ్ దివస్ స్పెషల్...కార్గిల్ యుద్ద అనుభవాలను పంచుకున్న కెప్టెన్ అఖిలేష్(వీడియో)

కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్ ముష్కర మూకలను తరిమికొట్టి ధైర్యానికి, అంకితభావానికి, దేశరక్షణ కోసం ముందుండి పోరాడిన కెప్టెన్ అఖిలేష్ ఒక నిలువెత్తు ఉదాహరణ. 

NATIONAL Jul 26, 2021, 9:57 PM IST

Asianet News Exclusive: Indian Army at LOC Guarding our Mother landAsianet News Exclusive: Indian Army at LOC Guarding our Mother land
Video Icon

కార్గిల్ విజయ్ దివస్ ప్రత్యేకం: ఎల్ఓసి లో మన సైనికులు పహారా కాస్తారిలా..!

గురి తప్పదు... భారత భూభాగంలో అడుగు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం శాంతంగానే ఉన్నప్పటికీ... 

NATIONAL Jul 26, 2021, 3:31 PM IST

Kargil Vijay Diwas 2021: Remembering India's fallen heroes who put nation first - bsbKargil Vijay Diwas 2021: Remembering India's fallen heroes who put nation first - bsb

విజయ్ దివస్ : కార్గిల్ వీరులకు వందనం.. తాశి నామ్‌గ్యాల్‌ తో బయటపడ్డ పాక్ కుట్ర... !

పశువులు తినేందుకు పచ్చగా కూడా కనిపించనంతగా హిమాలయాలపై మంచుదుప్పటి పేరుకుపోయింది.  తమ గొర్రెలను మేపేందుకు పర్వత లోయలో కి వెళ్ళాడు తాశి నామ్‌గ్యాల్‌.  జనసంచారం ఉండని ఆ ప్రాంతంలో పఠాన్‌ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండడం కనిపించింది.  జాగ్రత్తగా గమనిస్తే వారి దుస్తుల్లో  ఆయుధాలు కనిపించాయి.

NATIONAL Jul 26, 2021, 11:00 AM IST

Naga Chaitanya s Kargil shoot put on hold! JSPNaga Chaitanya s Kargil shoot put on hold! JSP

చైతూ కార్గిల్ వార్‌ షూట్ కు బ్రేక్

 కార్గిల్​ వార్​ నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాల్లో అక్కినేని నాగచైతన్య పాల్గొననున్నారు.కానీ షూట్ వాయిదా పడింది. కరోనా సమస్యలుతో ఈ షూట్ ని హోల్డ్ లో పెట్టారా లేక, వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Entertainment Jun 7, 2021, 6:48 PM IST

biggboss fame rahul roy got brain stroke arjbiggboss fame rahul roy got brain stroke arj

`ఆషిఖి` ఫేమ్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్..

`ఆషిఖి` ఫేమ్‌, హిందీ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురయ్యాడు. ఆయన కార్గిల్‌లో సినిమా షూటింగ్‌లో ఉండగా, అకస్మాత్తుగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురికావడంతో ముంబయి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Entertainment Nov 30, 2020, 8:09 AM IST

Was Gunjan Saxena the first lady pilot to fly to Kargil?Was Gunjan Saxena the first lady pilot to fly to Kargil?

మరో వివాదంలో `గుంజన్‌ సక్సెనా`.. అసలైనా కార్గిల్ గర్ల్‌ గుంజన్ కాదా!

ఇటీవల ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ ద్వారా రిలీజ్‌ అయిన బయోగ్రాఫికల్‌ మూవీ గుంజన్‌ సక్సెనా. శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ టైటిల్ రోల్‌లో నటించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌తో తొలి మహిళా పైలెట్‌గా పేరు తెచ్చుకున్న గుంజన్‌ సక్సెనా కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

Entertainment Aug 18, 2020, 1:50 PM IST

Janhvi Kapoor as Gunjan Saxena The Kargil Girl TrailerJanhvi Kapoor as Gunjan Saxena The Kargil Girl Trailer

స్ఫూర్తిదాయకంగా `గుంజన్‌ సక్సెనా`.. ఫిదా చేసిన జాన్వీ

ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

Entertainment Aug 1, 2020, 5:00 PM IST

HRC takes suo moto on kargil jawan vijaybabu caseHRC takes suo moto on kargil jawan vijaybabu case

కార్గిల్ యుద్ధంలో వీరమరణం: సుమోటోగా తీసుకొన్న హెచ్‌ఆర్‌సీ

సంగారెడ్డికి చెందిన విజయ్ బాబు  సైన్యంలో పనిచేసేవాడు. కార్గిల్ యుద్దంలో ఆయన మరణించాడు. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదు.

Telangana Jul 26, 2020, 6:24 PM IST

Kargil Vijay Diwas: Nation celebrates This Day, courtesy Rajya Sabha MP Rajeev ChandrasekharKargil Vijay Diwas: Nation celebrates This Day, courtesy Rajya Sabha MP Rajeev Chandrasekhar

కార్గిల్ విజయ్ దివస్ ని దేశమంతా జరుపుకోవడానికి కారకుడు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

విజయ్ దివస్ ని మనం కేవలం 2009 నుండి మాత్రమే జరుపుకుంటున్నాము. రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ పదే పదే అప్పటి యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞాపనల మీద విజ్ఞాపనలు పెట్టగా ఇది సాకారమైంది. 

NATIONAL Jul 26, 2020, 3:33 PM IST

Homage Paid to Kargil Braves at the War Memorial at VisakhapatnamHomage Paid to Kargil Braves at the War Memorial at Visakhapatnam
Video Icon

21 Years of Kargil War : కార్గిల్ అమరజవాన్లకు నివాళి

కార్గిల్ విజయ్ దివాస్ 21 వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖ పట్నంలోని 'విక్టరీ ఎట్ సీ' వార్ మెమోరియల్ వద్ద నావికా దళం నివాళులు అర్పించారు. 

NATIONAL Jul 26, 2020, 1:13 PM IST

On Kargil Vijay Diwas, Modi Appeals Against Social Media Posts That Demoralise SoldiersOn Kargil Vijay Diwas, Modi Appeals Against Social Media Posts That Demoralise Soldiers

కరోనా వేగంగా విస్తరిస్తోంది, నిర్లక్ష్యం వద్దు: మన్‌కీ బాత్ లో మోడీ

మన్‌కీ బాత్ కార్యక్రమంలో బాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు ప్రజలతో మాట్లాడారు. కరోనా నివారణకు ఉపయోగించే మాస్కులు తీయాలని భావించిన సమయంలో ఈ వైరస్ నిరోధం కోసం పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ గురించి ఓ సారి ఆలోచించాలని ప్రధాని మోడీ ప్రజలను కోరారు.

NATIONAL Jul 26, 2020, 11:54 AM IST

Janhvi Kapoor spotted in MumbaiJanhvi Kapoor spotted in Mumbai
Video Icon

ముంబైలో మెరిసిన జాన్వీ కపూర్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ముంబైలోని ఫార్మేరిస్ కేఫ్ లో మెరిసింది. 

Entertainment Mar 1, 2020, 4:47 PM IST

jhanvi kapoor emotional comments viral in social mediajhanvi kapoor emotional comments viral in social media

గర్వపడేలా చేస్తా.. నాన్నపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్

జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే నార్త్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. కమర్షియల్ గా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవల తండ్రి బోణి కపూర్ పుట్టినరోజు సందర్బంగా అమ్మడు చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

News Nov 12, 2019, 10:51 AM IST

First look of Janhvi Kapoor UPCOMMING MOVIEFirst look of Janhvi Kapoor UPCOMMING MOVIE

కార్గిల్ గర్ల్ గా జాన్వీ.. ఫస్ట్ లుక్ వైరల్

మొదటి సినిమా ధఢక్ సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన  జాన్వీ కపూర్ నటిగా మాత్రం తల్లికి తగ్గ తనయగా మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఇప్పుడు కార్గిల్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన గుంజన్ సక్సేనా బయోపిక్ తో సిద్ధమవుతోంది..

 

ENTERTAINMENT Aug 29, 2019, 12:08 PM IST

jahnvi latest pics viraljahnvi latest pics viral

హాట్ నెస్ తో హీటేక్కిస్తున్న జాన్వీ

ధఢఖ్ సినిమాతో బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా మాత్రం కమర్షియల్ గా బేబీకి పెద్దగా సక్సెస్ ఇవ్వేలేకపోయింది. దీంతో నెక్స్ట్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవాలని కష్టపడుతోంది. 

 

ENTERTAINMENT Aug 21, 2019, 5:39 PM IST