ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య జరిగిన యుద్ధం యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన తర్వాత ఈ యుద్ధానికి ముగింపు పడింది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది.
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య మొదలైన యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగడం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న భయాలు కూడా వచ్చాయి. అయితే చివరికి కథ సుఖాంతమైంది. రెండు దేశాలు కాల్పులు విరమించాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధానికి కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పడినట్లు వార్తలు వచ్చాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ట్రంప్ చొరవతో కాల్పుల విరమణ ప్రయత్నం మొదలైనా, ఇరాన్ దాడులు ఆగకపోవడం యుద్ధం ముగిసిందా? అనేదానిపై అనుమానాలు రేపుతోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు జోష్ మీదకు వచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ, రూపాయి విలువ, అన్ని రంగాల షేర్లు, చమురు ధరలపై ప్రభావం పడింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరుదేశాల మధ్య యుద్దం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు.
israel iran conflict: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ రక్షణ స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. టెహ్రాన్ సహా ఇరాన్ అణు కేంద్రాలు, డిఫెన్స్ బేస్ లపై దాడులు జరుగుతున్నాయి.
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం భారత బాస్మతి రైస్ ఎగుమతి మార్కెట్లో కొత్త సమస్యను తీసుకువచ్చింది. ఇరాన్ కి ఎగుమతి కావాల్సిన లక్ష టన్నుల బియ్యం భారత బందర్లలో నిలిచిపోయింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో బాస్మతి రైస్ ధర భారీగా పడిపోయింది.
israel iran conflict: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. అయితే, తమ మిత్రదేశమైన ఇరాన్ కు రష్యా ఎందుకు సాయం చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.